Travis Head Said Rohit Sharma probably the unluckiest man in the world: ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే అని ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అన్నాడు. రోహిత్ క్యాచ్ పట్టడం, సెంచరీ చేయడం.. ఇవేవీ తాను అస్సలు ఊహించలేదన్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉందని హెడ్ తె�
Rohit Sharma React on India Defeat on CWC FInal 2023 vs Australia: ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ అసాధారణ బ్యాటింగే టీమిండియాకు వన్డే ప్రపంచకప్‌ను దూరం చేసిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణమని, 20-30 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ప్రపంచకప్ 2023లో జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉం�
IND vs AUS Final: ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా బౌలర్ల ముందు భారత బ్యాటింగ్ నిస్సహాయంగా కనిపించింది. ప్రపంచకప్‌లో ఆడిన మొత్తం 11 మ్యాచ్‌ల్లో భారత జట్టు మొత్తం ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.
India vs Australia World Cup 2023 Final Live Score Updates: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికాసేపట్లో ఆరంభం కాబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. మూడోసారి వన్డే ప్రపంచకప్ గెలవడానికి వచ్చిన అవకాశాన్ని వదులకోకూడదని టీమిండియా పట
India vs Australia Dream11 Prediction Today Match: వన్డే ప్రపంచకప్ 2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మూడో ట్రోఫీపై భారత్ కన్నేయగా.. ఆరోసారి ప్రపంచకప్ ముద్దాడాలని ఆసీస్ భావిస్తోంది. టాప్ జట్ల మధ్య సమరం కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. కప్న�
IND vs AUS Final Weather Forecast and Pitch Report: భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు మధ్యాహ్నం ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే బం�
IND vs AUS World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 తుది సమరానికి రంగం సిద్ధమైంది. 45 రోజుల్లో 48 మ్యాచ్‌ల తర్వాత.. జగజ్జేతను తేల్చే ఫైనల్ పోరుకు సమయం వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆరంభం కానుంది. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో మ�
ఈ మ్యాచ్‌ను చూడటానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా హాజరు కాబోతున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తుండటంతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
India have a Wednesday Sentiment in ODI World Cups: బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో 70 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచిన ఆస్ట్రేలియా.
Indian Air Force’s Surya Kiran Team To Put On Air Show Ahead Of IND vs AUS World Cup Final: నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం అయ్యే ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి