టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు పండగ మొదలైంది. దసరా సీజన్ దగ్గరపడుతోంది. ఈ సీజన్‌లో కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వారాంతంలో ఒకేసారి నాలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వైష్ణవ్ తేజ్ నటించిన “కొండపొలం”, గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” ఈ శుక్రవారం విడుదలవుతున్నాయి. సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ క్రిష్ దర్శకత్వం వహించిన “కొండపొలం” వైష్ణవ్ తేజ్ కు రెండవ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా…