అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను కలయికలో 5 సంవత్సరాల క్రితం ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. మళ్ళీ వీరద్దరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని అల్లు అరవింద్ పలు వేదికల్లో స్పష్టం చేశాడు కూడా. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే దిల్ రాజు, వేణుశ్రీరామ్ తో ‘ఐకాన్’ ఉంటుందని వినిపించింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితం అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎందుకో ఏమో…