Viral : ఐస్‌క్రీమ్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఈ వేసవిలో అది ఒక హాయిని, ఆనందాన్నిచ్చే తియ్యటి పదార్థం. రకరకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొందరు ఐస్‌క్రీమ్‌లను కారం లేదా వేడి వంటకాలతో కలిపి తింటున్నారు. ఇలాంటి అనేక వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా, సోషల్ మీడియాలో ఐస్‌క్రీమ్‌తో ఆలూగడ్డ ఫ్రైస్ వేసుకొని తింటున్న వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఇది నిజంగా విచిత్రమైన…
Ice Cream: కర్ణాటక అధికారులు ఆహారం కల్తీపై యుద్ధమే చేస్తున్నారు. తాజాగా, కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్(ఎఫ్‌డీఏ), ఐస్ క్రీమ్ తయారుదారుల్ని హెచ్చరించింది. ఐస్ క్రీమ్ తయారీలో క్రీమీ షేప్ రావడానికి డిటర్జెంట్ పౌడర్ ఉపయోగిస్తు్న్నట్లు అనుమానిస్తోంది. ఇదే కాకుండా ఎముకలను బలహీనపరిచే ఫాస్పోరిక్ ఆమ్లాన్ని వాడుతున్నట్లు కొనుగొంది. దీనిని కూల్ డ్రింక్స్‌లో పొంగే గుణం కోసం వాడుతారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ విచ్చలవిడిగా దుబారా ఖర్చులు చేసినట్లుగా ద టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. ఐస్ క్రీములు, పుడ్ డెలివరీకే 24 వేల డాలర్లు (రూ.20,27,465) ఖర్చు పెట్టినట్లు తెలిపింది.
Ice Cream: పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా ఆస్వాదించే ఆహార పదార్థాలలో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. కేవలం ఇంట్లో మాత్రమే తినడం కాకుండా.. ఎక్కడికైనా బయట ఫంక్షన్లకు కానీ., పెళ్లిళ్లకు కానీ.. వెళ్లిన సందర్భంలో భోజనం తర్వాత ఐస్ క్రీం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మారుతున్న కాలంతో పాటు ఐస్ క్రీమ్ లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. చాక్లెట్, వెనీలా, సీతాఫల్, స్ట్రాబెరీ, ఫ్రూట్ అండ్ నట్స్…
ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ అంటే పడి చచ్చిపోతారు.. అయితే ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినాలంటే జంకుతున్నారు.. అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే భయపడుతున్నారు.. ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ లో ఏదొకటీ వస్తున్నాయి.. మొన్నేమో ఐస్ క్రీమ్ లో మనిషి వేలు వచ్చింది.. తాజాగా ఐస్ క్రీమ్ బాక్స్ లో ఏకంగా జర్రీ కనిపించింది.. వివరాల్లోకి వెళితే.. ఈ…
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ప్రమాదవశాత్తు డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుశాంత్ సాహు మూడేళ్ల కుమారుడు తన కుటుంబంతో సహా రాజేందాంగ్ ప్రాంతంలో ఓ వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకలో నిర్వాహకులు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం డ్రై ఐస్‌ను ఓ చోట వాడారు. అయితే అది ఐస్ క్రీం అనుకోని ఓ మూడేళ్ళ బాలుడు డ్రై ఐస్ తిన్నాడు. అనంతరం బాలుడు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు…
తేజస్వి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో ఎంతో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన హాట్ అందాలతో పాటు అల్లరితో కుర్రకారులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్ మరియు జత కలిసే సినిమాల్లో నటించి తన అందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఈ భామ వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ రచ్చ…
Ice Cream: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో కల్తీ ఐస్ క్రీమ్ ల తయారీ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీ ఐస్ క్రీముల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు.
ఐస్ క్రీం అంటే మనందరికి తెలిసి చల్లగా ఉంటుంది.. దానికి కొద్దిగా హీట్ తగిలినా కారిపోద్ది. అలాంటిది ఐస్ క్రీంను ప్రైడ్ గా చేసి ఇస్తుంటే.. ఆ వెరైటీ రెసిపీ అందరిని నోరూరిస్తుంది.