Harmanpreet Kaur: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగగా అందులో భారత జట్టు ఓటమి పాలైంది. మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ఏకంగా 58 పరుగుల తేడాతో విజయం అందుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు సాధించించింది. ఇక 161 పరుగుల టార్గెట్ తో చేధనకు దిగిన…
IND Women vs SA Women Match IND Women won by 28 runs: మహిళల T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ముందే, భారత జట్టు తన సన్నాహాలను బలోపేతం చేసింది. ఇందులో భాగంగా జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌లను టీమిండియా గెలుచుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో రిచా ఘోష్, దీప్తి శర్మలు మంచి ప్రదర్శన ఇవ్వగా.. బౌలింగ్…
Team India For ICC Women’s T20 World Cup 2024: అక్టోబర్ 3 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచ టోర్నీలో టీమిండియాకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఈ టోర్నీలో అక్టోబర్ 4న న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా ప్రపంచ కప్ లో విజయాల వేట ప్రారంభిస్తుంది. దీని…