ICC Womens T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన..
- అక్టోబర్ 3 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో
- మహిళల టీ20 ప్రపంచకప్ 2024.
- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India For ICC Women’s T20 World Cup 2024: అక్టోబర్ 3 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచ టోర్నీలో టీమిండియాకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఈ టోర్నీలో అక్టోబర్ 4న న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా ప్రపంచ కప్ లో విజయాల వేట ప్రారంభిస్తుంది. దీని తర్వాత అక్టోబర్ 6న పాకిస్థాన్ జట్టుతో, ఆపై అక్టోబర్ 9న శ్రీలంక జట్టుతో మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. ఇక ఈ రెండు మ్యాచ్‌లు దుబాయ్ లోనే జరగనున్నాయి. ఇక టీమిండియాగ్రూప్ స్టేజిలో తన చివరి మ్యాచ్ ను అక్టోబర్ 13న ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ షార్జా వేదికగా జరుగుతుంది. టీమిండియాకు చెందిన ఈ గ్రూప్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఇక నేడు ప్రకటించిన టీమిండియా జట్టు ఈ విధంగా ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్త, రోడ్రిగ్స్, ఘోష్, భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, ఠాకూర్, హేమలత, శోభన, రాధా యాదవ్, పాటిల్, సజీవన్ లు టీంలో ఉన్నారు. ఇక సైమా ఠాకూర్, తనూజా కన్వర్, ఉమా ఛెత్రిలు ట్రావెలింగ్ రిజర్వ్ లుగా జట్టులో స్థానం కల్పించింది బీసీసీఐ.
🚨 NEWS 🚨
Presenting #TeamIndia's squad for the ICC Women's T20 World Cup 2024 🙌 #T20WorldCup pic.twitter.com/KetQXVsVLX
— BCCI Women (@BCCIWomen) August 27, 2024
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!