Aiden Markram on South Africa Reach ICC T20 World Cup Final: టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరడం చాలా ఆనందంగా ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. జట్టు సమిష్టి కృషి వల్లే ఫైనల్ వరకు వచ్చామన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం తాము భయపడటం లేదని, ఇదే ప్రదర్శనను ఫైనల్ మ్యాచ్‌లో చేస్తామని మార్క్రమ్ ధీమా వ్యక్తం �
Sports Sponsorships: మన దేశ క్రీడా రంగానికి 2022వ సంవత్సరం మరపురాని ఏడాదిగా మిగిలిపోయింది.. విజయాల పరంగా కాదు.. వ్యాపారం పరంగా. ఎందుకంటే.. గతేడాది.. స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌లు ఏకంగా 49 శాతం వృద్ధి చెందాయి. తద్వారా 14 వేల 209 కోట్ల రూపాయలకు చేరాయి. పోయినేడాది పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగటమే ఇందుకు కారణం.
భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన రేటింగ్ పాయింట్లలో క్షీణతను చవిచూశాడు, అయినప్పటికీ బుధవారం విడుదల చేసిన ఐసీసీ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు.
IPL 2022 సీజన్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని T20 ప్రపంచకప్ లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆస్ట్రేలియాలో ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్‌కు తాగాజా జరిగిన IPLప్రదర్శన ఆధారంగా 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసాడు. అయితే ఈ జట్టులో రోహిత�
ఐపీఎల్ 2021 ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరగనుంది. కానీ ఈ మ్యాచ్ కు ముందు పంజాబ్ కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు విధ్వంసకర వీరుడు గేల్ ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత వె�