Home
Hyundai
Hyundai News
-
Hyundai-Kia: ఈవీ బ్యాటరీల కోసం ఎక్సైడ్ ఎనర్జీతో హ్యుందాయ్-కియా భాగస్వామ్యం..
Hyundai-Kia: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల వాడకం పెరుగుతోంది. టూవీలర్స్, కార్లతో ఈవీలను కొనుగోలు చేయడానికి భారత వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవీ కార్లను రూపొందిస్తున్నాయి. -
Hyundai Creta EV: రోడ్లపై చక్కర్లు కొడుతున్న హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు.. 2025లో లాంచ్!
Hyundai Creta EV Launch, Price and Range Details: భారత ఆటో మార్కెట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. బెస్ట్ మైలేజ్, లగ్జరీ లుకింగ్, సూపర్ సేఫ్టీ లాంటి ప్రయోజనాల కారణంగా ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎన్ని మోడల్స్ రిలీజ్ అయినా అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే క్రెటా ఎన్‌లైన్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన… -
Hyundai Creta N Line Price: భారత మార్కెట్లోకి ‘హ్యుందాయ్ క్రెటా ఎన్‌లైన్’.. ధర, బుకింగ్ డీటెయిల్స్ ఇవే!
Hyundai Creta N Line 2024 Launch and Price: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోంది. లగ్జరీ లుకింగ్, బెస్ట్ మైలేజ్, సూపర్ సేఫ్టీ లాంటి ప్రయోజనాలు ఉండటంతో.. ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎన్ని మోడల్స్ రిలీజ్ అయినా.. అమ్మకాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా’ తన ఎస్యూవీ ‘క్రెటా ఎన్‌లైన్’ మోడల్‌ను సోమవారం… -
Hyundai Creta Sales: భారీ క్రేజ్.. 5 నిమిషాలకొక హ్యుందాయ్ క్రెటా విక్రయం!
Every 5 minutes One Hyundai Creta is sold in India: భారత ఆటో మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోంది. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగానికి క్రెటా ‘కింగ్’ అని కూడా చెప్పొచ్చు. లగ్జరీ లుకింగ్, మైలేజ్, సేఫ్టీ లాంటి ప్రయోజనాలు ఉండటంతో జనాలు ఎక్కువగా క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. దాంతో హ్యుందాయ్ ఇండియా కొత్త మైలురాయిని అందుకుంది.… -
Bharat Mobility Global Expo 2024: నేటి నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో..
నేటి నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ప్రారంభమైతేంది. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు జరుగనుంది. -
Car prices hike: కొత్తగా కార్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? అయితే జనవరి నుంచి ఎక్కువ చెల్లించాల్సిందే..
Car prices hike: కొత్త కార్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా.? అయితే మీ జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రముఖ కార్ కంపెనీలు తమ కార్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి కార్ రేట్లు మరింత ప్రియం కానున్నాయి. మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, ఎమ్‌జి మోటార్ ఇండియా వంటి… -
Buy a car on Amazon: అమెజాన్‌లో కారు కొనుగోలు చేయాలా.? త్వరలో వాస్తవం కాబోతోంది..
Buy a car on Amazon: ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫాం అమెజాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి ఫ్యాషన్, హోం యుటిలిటీ ఇలా అన్ని రకాల వస్తువులు దొరుకుతుంటాయి. భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్‌కి జనాలు కూడా బాగానే అలవాటయ్యారు. ఇదిలా ఉంటే కార్లను ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫారంలో కొనుగోలు చేసే రోజు దూరంలో లేదు, ఇది త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. -
Hyundai: సెప్టెంబర్‌లో హ్యుందాయ్ రికార్డ్ సేల్స్.. కలిసి వచ్చిన ఫెస్టివల్ సీజన్..
Hyundai: కొరియన్ కార్ మేకర్ హ్యుందాయ్ రికార్డ్ సేల్స్‌తో దూసుకుపోతోంది. కంపెనీ ప్రారంభమైన తర్వాత ఈ సెప్టెంబర్ లోనే రికార్డు అమ్మకాలు జరిపింది. ముఖ్యంగా ఎస్యూవీ విభాగంలో కార్ల అమ్మకాల్లో పెరుగుదల ఓవరాల్‌గా హ్యుందాయ్ కంపెనీకి ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం హ్యుందాయ్ కంపెనీ నుంచి ఎస్యూవీ పోర్టుఫోలియోలో ఎక్స్టర్, వెన్యూ, క్రేటా, అల్కజర్, టక్సన్ కార్ మోడల్స్ ఉన్నాయి. -
Hyundai Exter Booking: టాటా పంచ్‌కు గట్టి పోటీనిస్తోన్న హ్యుందాయ్ ఎక్స్టర్.. 50 వేలకు పైగా బుకింగ్‌లు!
Hyundai Exter Bookings: భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థలో ఒకటైన ‘హ్యుందాయ్’ మోటార్ ఇండియా.. ఎక్స్టర్ రూపంలో సరికొత్త మైక్రో ఎస్‌యూవీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయట. రిలీజ్ అయిన ఒక నెలలోనే 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజర్ తరుణ్ గార్గ్ తెలిపారు. ఎక్స్టర్ బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందన్నారు. కస్టమర్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అన్ని ట్రిమ్‌లలో ESC, VSM, HAC ఎంపికను… -
Hyundai Xeter: మార్కెట్లోకి వచ్చిన హ్యుందాయ్ ఎక్స్టర్.. ఫీచర్లు అదిరిపోయాయి..!
దక్షిణ కొరియా దేశానికి చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. సోమవారం తన కొత్త మోడల్ 'Xeter'ని విడుదల చేసింది. భారత్‌లో అధికారికంగా లాంచ్ అయిన ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ బేస్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.5,99,900గా నిర్ణయించారు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..