నవంబర్ 2024 నెలలో, భారతదేశంలో హోల్‌సేల్ మార్కెట్‌లో 3,50,000 కార్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే %. 4 శాతం పెరిగింది. మారుతీ సుజుకీ అత్యధిక కార్లను విక్రయించింది. హ్యుందాయ్ , టాటా మోటార్స్ 40,000 కంటే ఎక్కువ కార్లను విక్రయించాయి. టయోటా కిర్లోస్కర్ Sh. ఈ నెలలో 40కి పైగా కార్లు అమ్ముడయ్యాయి.
Ioniq 5 is Hyundai’s 100 Millionth Car: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజ సంస్థ ‘హ్యుందాయ్’ అరుదైన మైలురాయిని అందుకుంది. సోమవారం గ్లోబల్ క్యుములేటివ్ ప్రొడక్షన్‌లో 100 మిలియన్ (10 కోట్ల) యూనిట్ల మైలురాయిని చేరుకుంది. కంపెనీ స్థాపించిన 57 సంవత్సరాలలో ఈ ఘనతను సాధించింది. అయోనిక్ 5 మోడల్ తొలి కారును 10 కోట్ల వాహనంగా దక్షిణ కొరియాలోని ఉల్సాన్ ప్లాంట్‌లో ఓ కస్టమర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా ఉల్సాన్ ప్లాంట్‌లో హ్యుందాయ్…
Hyundai Alcazar 2024 Launch and Price Details: ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ సోమవారం తన సెవెన్ సీటర్ ఎస్‌యూవీ అల్కజార్ సరికొత్త వెర్షన్స్‌ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.14.99 లక్షలు కాగా.. డీజిల్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలతో కంపెనీ లాంచ్ చేసింది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు. క్రెటా తర్వాత ఈ సంవత్సరంలో అల్కజార్ సరికొత్త…
Hyundai Alcazar Facelift 2024: హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అప్డేటెడ్ అల్కాజర్ 2024 ను సెప్టెంబర్ 9 న భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ కొత్త హ్యుందాయ్ ఆల్కజార్ 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్ లలో 4 వేరియంట్ లలో అందించబడుతుంది. అవే ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ మోడల్స్. కారు మొత్తం 7 కలర్ ఆప్షన్‌లు ఉంటాయి. ఈ వాహనం కోసం రూ. 25,000 బుకింగ్ టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఇక…
Hyundai: దేశంలో అత్యుత్తమ అమ్మకాలు నమోదు చేస్తున్న కార్ మేకర్ కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. తన మోడళ్లతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. హ్యాచ్‌బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు చేస్తోంది.
Hyundai-Kia: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల వాడకం పెరుగుతోంది. టూవీలర్స్, కార్‌లతో ఈవీలను కొనుగోలు చేయడానికి భారత వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవీ కార్లను రూపొందిస్తున్నాయి.
Hyundai Creta EV Launch, Price and Range Details: భారత ఆటో మార్కెట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. బెస్ట్ మైలేజ్, లగ్జరీ లుకింగ్, సూపర్ సేఫ్టీ లాంటి ప్రయోజనాల కారణంగా ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం భారత మార్కెట్‌లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎన్ని మోడల్స్ రిలీజ్ అయినా అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే క్రెటా ఎన్‌లైన్ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన…
Hyundai Creta N Line 2024 Launch and Price: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోంది. లగ్జరీ లుకింగ్, బెస్ట్ మైలేజ్, సూపర్ సేఫ్టీ లాంటి ప్రయోజనాలు ఉండటంతో.. ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం భారత మార్కెట్‌లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎన్ని మోడల్స్ రిలీజ్ అయినా.. అమ్మకాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా’ తన ఎస్‌యూవీ ‘క్రెటా ఎన్‌లైన్’ మోడల్‌ను సోమవారం…
Every 5 minutes One Hyundai Creta is sold in India: భారత ఆటో మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగానికి క్రెటా ‘కింగ్’ అని కూడా చెప్పొచ్చు. లగ్జరీ లుకింగ్, మైలేజ్, సేఫ్టీ లాంటి ప్రయోజనాలు ఉండటంతో జనాలు ఎక్కువగా క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం భారత మార్కెట్‌లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. దాంతో హ్యుందాయ్ ఇండియా కొత్త మైలురాయిని అందుకుంది.…