Home
Hyderabad
Hyderabad News
-
Hyderabad: మనల్ని ఎవడ్రా ఆపేది.. తాగాలనిపిస్తే ట్రాఫిక్ బూతే బార్..!
Hyderabad: ఇటీవల హైదరాబాద్‌లో కొందరు పోకిరీలు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం. మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు కాలిబాటలపై మద్యం సేవించి వీరంగం సృష్టిస్తున్నారు. -
Hyderabad Rains: హైదరాబాదీలకు అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరం నానిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరవాసులు. -
Hyderabad: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో చికెన్ ధరలు భారీగా తగ్గాయ్..
ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. ఏది పట్టినా వందకు తగ్గట్లేదు.. రోజూ రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు.. ఇక చికెన్ ధరలు మాత్రం భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. గత నెలలో స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.280 నుంచి రూ.320 వరకు పలికింది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా కొద్ది రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఆదివారం స్కిన్లెస్ కిలో రూ.200, లైవ్ కోడి రూ.140 ఉండడంతో కొనుగోళ్లకు జనాలు… -
Heavy Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. కుతుబ్ షాహీ మజీద్ పై పిడుగుపాటు
హైదరాబాద్ లో 4 గంటలపాటు వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో నగరవాసులను వణికించింది. అంతేకాకుండా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లంగర్ హౌస్ కుతుబ్ షాహీ మజీద్ పై పిడుగుపడింది. దీంతో మజీద్ పైన ఉన్న కలుషం కింద పడిపోయింది. అంతేకాకుండా మజీద్ గోడ పగుళ్లు వచ్చాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. -
Gachibowli Accident:ప్లై ఓవర్ పై డివైడర్ ను ఢీ కొట్టిన బైక్.. మరో ఫ్లై ఓవర్‌పై ఎగిరిపడి ఒకరు మృతి
Gachibowli Accident: హైదరాబాద్‌లో ఒళ్లు గగుర్లు పుట్టించే యాక్సిండెంట్ చోటుచేసుకుంది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై నుంచి ఓ వాహనదారుడు కిందపడ్డాడు. -
Housing Sales: ప్రధాన నగరాల్లో పడిపోయిన ఇళ్ల విక్రయాలు.. హైదరాబాద్‌లో మరీ దారుణం..!
Sales, affordable homes, homes Sale, 7 cities, Anarock, Hyderabad, Housing Sales -
Hyderabad Gold Idli: హైదరాబాద్‌లో గోల్డ్ ఇడ్లీ..! ఇప్పుడిదే ట్రెండింగ్..
Hyderabad Gold Idli: హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్ వంటి ఎన్నో ప్రత్యేక వంటకాలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. -
Group-4 Results: తొందరలోనే గ్రూప్-4 ఫలితాలు విడుదల
గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అయితే, జులై 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్-4 పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. వచ్చేనెల మొదటివారంలో గ్రూప్-4 ప్రాథమిక కీని విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటుంది. -
Increased Diet Charges: శుభవార్త చెప్పిన కేసీఆర్.. హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు భారీగా పెంపు
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, అనుబంధ హాస్టళ్ల డైట్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. డైట్ ఛార్జీల ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీంతో పెరిగిన డైట్ ఛార్జీలు జులై నెల నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో ప్రకటించింది. అయితే, 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు రూ. 950 నుంచి రూ.1,200లకు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వారికి 1,400, ఇంటర్… -
Viral: హెడ్ కానిస్టేబుల్ గా భార్య ట్రైనింగ్ పూర్తి.. బ్యాండ్ బాజా బారాత్ తో వెల్ కమ్ చెప్పిన భర్త
సమాజ సేవ చేసేందుకు భార్య చేస్తున్న కృషికి గుర్తింపుగా.. జీవిత భాగస్వామి జీవితంలో రాణించాలని ఓ భర్త చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. హెడ్‌కానిస్టేబుల్ శిక్షణ ముగించుకుని ఇంటికి వచ్చిన భార్యకు ఊహించని విధంగా భర్త ఘన స్వాగతం పలికాడు. జీవితకాలం గుర్తుండిపోయేలా ఆమె గ్రాంఢ్ వెల్ కమ్ చెప్పాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!