Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Akbaruddin Owaisi Is Trying To Kill Me But Forgiving Them

Akbaruddin Owaisi: నన్ను చంపాలని చూసిన వారిని క్షమిస్తున్నా: ఓవైసీ హాట్ కామెంట్స్

NTV Telugu Twitter
Published Date :July 8, 2023 , 7:58 pm
By NTV WebDesk
Akbaruddin Owaisi: నన్ను చంపాలని చూసిన వారిని క్షమిస్తున్నా: ఓవైసీ హాట్ కామెంట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎంఐఎం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. బార్కాస్ సలాల లో ఇవాళ (శనివారం) ఓవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి ఘటనలో క్షతగాత్రుడిగా ఉన్న తనను ప్రాణాలకు తెగించి కాపాడిన ఎమ్మెల్యే బలాల, మజ్లీస్ కార్యకర్తలకు ఊపిరున్నంత వరకు రుణపడి ఉంటానన్నారు. ఆ సమయంలో తనను వదిలేసి పారిపోయిన వారిని, తనను చంపేందుకు యత్నించిన వారిని కూడా బార్కాస్ ప్రజల ముందే క్షమిస్తున్నా అని ఒవైసీ పేర్కొన్నారు.

Read Also: Rekha Nair: అక్కడ చెయ్యి వేస్తే, నేను బాగా ఎంజాయ్ చేస్తా.. టీవీ నటి సంచలన కామెంట్స్

కాగా.. 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్ట పరిధిలోని కార్వాన్‌లో జరుగుతున్న ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న అక్బరుద్దీన్ ఒవైపీపై కొందరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అక్కడితో ఆగని దుండగులు ఆపై కత్తులు, డాగర్లతో అక్బరుద్దీన్‌ పై.. ఆయన అనుచరులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రంగా గాయపడి చావు అంచుల దాకా వెళ్లొచ్చారు.

Read Also: Gudivada Amarnath: వచ్చే వైఎస్సార్ జయంతి నాటికి.. జగన్‌ రెండోసారి సీఎం కావాలి..

అయితే అక్బరుద్దీన్ గన్‌మెన్ జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు చనిపోయారు. అక్బరుద్దీన్‌ ఒవైసీపై దాడికి పాల్పడింది ఎంబీటీ పార్టీకి చెందిన మొహమ్మద్ పహిల్వాన్‌గా పోలీసుల విచారణ తేలింది. ఓ ఆస్తికి సంబంధించిన వివాదం కారణంగానే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం అటాక్ జరిగిందని సమాచారం. అయితే.. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న అక్బరుద్దీన్ ప్రతీకారంతో ర‌గిలిపోయి త‌న‌పై దాడి చేసిన వారిపై ప‌గ తీర్చుకుంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను అక్బరుద్దీన్ త‌ల‌కిందులు చేశారు. త‌న‌పై దాడి చేసిన వారిని క్షమిస్తున్నాను అని తన పెద్ద మనసు చాటుకున్నాడు.

Read Also: ChatGPT: అన్ని లోకల్ లాంగ్వేజ్ లోకి చాట్ జీపీటీ..

ఇటీవల ఓ చానల్​, ఓ పత్రికలో తన కుమారుడు నూరుద్దీన్​ ఓవైసీకి టికెట్​ అంటూ వచ్చిన వార్తలను అక్బరుద్దీన్​ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. రాజకీయాలలోకి తన కుటుంబాన్ని మరోసారి లాగొద్దని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో ముస్లింల పరిస్థితి బాగలేదని, దేశ వ్యాప్తంగా ముస్లింలంతా ఏకధాటి పై వచ్చి ఎంఐఎం పార్టీ బలోపేతానికి కృషిచేయాలని అక్బరుద్దీన్​ ఓవైసీ కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AIMIM
  • Akbaruddin Owaisi
  • Asaduddin Owaisi
  • hyderabad
  • old city

తాజావార్తలు

  • Vasamsetti Subhash: జగన్‌కు లండన్‌ మందులు పనిచేయడంలేదు.. యోగా ప్రాక్టీస్‌ చేస్తే బెటర్..!

  • Israel Iran war: ఇరాన్‌కు భారీ షాక్.. ఖుద్స్‌ ఫోర్స్‌ కమాండర్‌ హతం

  • Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌.. జైలుకు తరలింపు..

  • Kannappa : కన్నప్ప మేకింగ్ వీడియో.. ప్రభాస్ ఎలా చేస్తున్నాడో చూడండి..

  • IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే..?

ట్రెండింగ్‌

  • iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions