Home
Hyderabad
Hyderabad News
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
హైదరాబాద్ నగర మహానగర పాలనలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ నూతనంగా తీసుకువచ్చిన ‘క్యూర్’ (CURE) చట్టం రేపటి నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. 1955 నాటి జీహెచ్ఎంసీ యాక్ట్ స్థానంలో రూపుదిద్దుకున్న ఈ కొత్త చట్టం ద్వారా జీహెచ్ఎంసీ (GHMC), సీఎమ్సీ (CMC), ఎమ్ఎమ్సీ (MMC) పరిధులకు ఒకే సమగ్ర పాలనా విధానం రానుంది. విలీన ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న వేర్వేరు పన్నుల విధానాలు, పాలనా వ్యత్యాసాలకు ఈ యాక్ట్‌తో శాశ్వతంగా తెరపడనుంది. మూడు కార్పొరేషన్ల… -
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
Allu Sirish: హైదరాబాద్‌లో శబ్ద కాలుష్యంపై సినీ నటుడు అల్లు శిరీష్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి వేళల్లోనూ అధిక శబ్దంతో మైకులు, లౌడ్స్పీకర్లు వినిపిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యపై హైదరాబాద్ సిటీ పోలీసులను సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. షేక్‌పేటలోని అపర్ణా వన్ గేటెడ్ సొసైటీలో నివసిస్తున్న అల్లు శిరీష్.. తన నివాసానికి సమీపంలోని వినోభానగర్ హనుమాన్ ఆలయం నుంచి గత కొన్ని… -
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాలపై డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘు మాస్టర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య మాస్టర్, రాజన్న మాస్టర్ తదితరులు అసోసియేషన్‌లోని సమస్యలపై మాట్లాడారు. ఒక యూనియన్‌కు సంబంధించిన అంతర్గత సమస్యలు బహిరంగంగా చర్చకు రావడం బాధాకరమని సత్య మాస్టర్ అన్నారు. అసోసియేషన్‌లో సుమారు 600 మంది డాన్సర్లు ఉన్నారని, అయితే కొంతమంది కారణంగా మొత్తం అసోసియేషన్‌కు ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు. డాన్సర్స్… -
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
Ganesh Immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్రలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. సచివాలయం రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు దారిపొడవునా వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే మార్గం గణేష్ విగ్రహాల వాహనాలతో కిక్కిరిసిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ ట్యాంక్ బండ్ వైపే సాగుతుండటంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. అయినా జోష్ ఏమాత్రం తగ్గకుండా గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. వేలాది గణనాథుల విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివస్తుండగా..… -
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధాని, దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని శనివారం ఆయన జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి, అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు… -
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
Ganesh Immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలి, టీజీఎస్ ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు, గణేష్ విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు, ప్రత్యేక బందోబస్తు, రవాణా ఏర్పాట్లు చేశారు. చార్మినార్, బేగం బజార్, గోషామహల్ ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలకు MJ మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ వైపు మార్గం ఏర్పాటు చేశారు. బాలాపూర్, చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా విగ్రహాలు కూడా… -
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
Bus Fire Accident: హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దర్శనం కోసం శ్రీశైలం వెళ్తున్న ప్రయాణికుల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. నాగోల్‌కు చెందిన శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన సుమారు 150 మంది గణేష్ విగ్రహ నిమజ్జనం, దర్శనం కోసం మూడు బస్సుల్లో శ్రీశైలానికి బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి సుమారు 2 గంటల సమయంలో… -
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నెక్లెస్ రోడ్లో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వెంకన్న కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా బందోబస్తు విధుల కోసం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి తర్వాత సుమారు 2… -
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
Dating App Scam: హైదరాబాద్‌లో ఉన్న ఇజ్జత్‌నగర్‌కు చెందిన న్యాయవాదికి 2025 ఆగస్టులో ఒక ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా ‘దిశ’ అనే పేరుతో ఒక వ్యక్తి పరిచయమయ్యారు. తాను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినని అవతలి వ్యక్తి చెప్పుకొచ్చారు. క్రమంగా వారి మధ్య నమ్మకం పెరగడంతో.. సైబర్ క్రైమ్ బాధితుడు వ్యక్తిగత విషయాలు, వివరాలను ఆమెతో పంచుకున్నారు. మొదటగా తన తండ్రి మరణించారని.. వారి అంత్యక్రియల ఖర్చుల కోసమంటూ ఆ వ్యక్తి బాధితుడి నుంచి 4.3 లక్షలు… -
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
CM Revanth Reddy: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు తిరుగులేని అడ్డాగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న బహుళజాతి సంస్థలు భాగ్యనగరంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న భారీ లక్ష్యాన్ని నిర్దేశిత గడువు కంటే ముందే ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో 100 సరికొత్త గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటును టార్గెట్‌గా పెట్టుకోగా, ఆ మైలురాయిని…
తాజావార్తలు
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?