Rain Alert : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 3 గంటల్లో వర్షం, 40 కిమీ వేగంతో ఈదురుగాలులు.!
- జీహెచ్ఎంసీకి వాతావరణ హెచ్చరిక
- 2-3 గంటల్లో వర్షాల అవకాశం
- 40 కిమీ వేగంతో ఈదురుగాలులు
- ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు నుంచి మూడు గంటల్లో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన ఉరుముల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read
ఆకస్మిక వర్షాల వల్ల నగరంలో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడం, చెట్ల కొమ్మలు విరిగిపడటం వంటి ఘటనలు జరిగే ప్రమాదం ఉంది. సాయంత్రం వేళ ఆఫీసులు, పనుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే ప్రయాణికులు , వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వర్షం కురిసే సమయంలో చెట్లు, కరెంట్ స్తంభాలు , పాత భవనాల కింద నిలబడకూడదని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!