హైదరాబాద్ లో ఘోరం జరిగింది. కన్న కొడుకును సొంత తండ్రే కాటికిపంపించాడు. రెండేళ్ల బాలుడి ఏడుస్తున్నాడనే కోపంతో అతికిరాతకంగా కొట్టి హతమార్చాడు. మద్యం మత్తులో కొడుకును చంపాడని తెలుస్తోంది. హైదరాబాద్ లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది.