Home
Hyderabad Real Estate
Hyderabad Real Estate News
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్‌పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
TGIIC : హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ రాయదుర్గంలో నిర్వహించిన భూముల ఈ-వేలానికి పెట్టుబడిదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం ప్రక్రియలో ప్రతిపాదిత రిజర్వ్ ధర కంటే ఏకంగా 52.3 శాతం అధిక ధరకు భూములు విక్రయమయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో ఉన్న మెరుగైన మౌలిక వసతులు, రవాణా అనుసంధానం , వ్యాపార అనుకూల వాతావరణం కారణంగానే ఈ స్థాయిలో డిమాండ్ పెరిగిందని అధికారులు… -
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్‌పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
Raidurg Land: తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహిస్తున్న భూముల వేలం పాటల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రికార్డులు తిరగరాసింది. నగరంలోని అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్ అయిన రాయదుర్గం పరిధిలోని ప్లాట్ నంబర్ P1కి సంబంధించి నిర్వహించిన ఈ వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ. 264 కోట్ల రికార్డు ధర పలికింది. ప్లాట్ విస్తీర్ణం మొత్తం 5.25 ఎకరాలు ఉండగా, ఎకరాకు రూ. 264 కోట్ల చొప్పున లెక్కగడితే ఈ స్థలం… -
Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
హైదరాబాద్ పరిధిలోని దాదాపు 38 వేల భూకమతాలను నిషేధిత భూముల జాబితా (22A) నుంచి త్వరలోనే తొలగించి విముక్తి కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సొంత, ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు కలిగిస్తూ ఇబ్బందులకు గురిచేయడం తమ ప్రభుత్వ… -
HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
HMDA Mokila Layout : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోకిలా లేఅవుట్ మూడవ దశ (ఫేజ్-III) నివాస ప్లాట్ల ఈ-వేలానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ వేలంలో ఉంచిన మొత్తం 100 నివాస ప్లాట్లూ హాట్ కేకుల్లా విక్రయమయ్యాయి. ఈ విజయవంతమైన ప్రక్రియ ద్వారా హెచ్ఎండీఏకు సుమారు రూ. 231.65 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఈ వేలం ప్రక్రియ బిడ్డర్ల మధ్య తీవ్రమైన పోటీని సృష్టించడమే కాకుండా, మొకిల ప్రాంతానికి… -
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
ఐదేళ్ల క్రితం వరకు హైదరాబాద్ వైభవం మొత్తం రియల్ ఎస్టేట్‌లోనే కనిపించేది. కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల కావచ్చు.. చిన్న చిన్న కాలనీలు చూసినా.. సగం కట్టి వదిలేసిన నిర్మాణాలు, నత్తనడకన సాగుతున్న కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ చూస్తుంటే రియల్ రంగం ఎలా కుదేలయిపోయిందో అర్ధమవుతుంది. ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థలో నెలకి నాలుగు అపార్ట్మెంట్లు కూడా కొనేవాళ్లు లేరు. బిల్డర్లు నిర్మాణాలు ఆపలేరు. అలా అని కట్టలేరు. రొటేషన్ మొత్తం కుప్పకూలిపోయింది. ఏదో ఒక రోజు రియల్… -
TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఆల్‌టైమ్ రికార్డు..!
TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐటీ హబ్‌కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన భూముల వేలంలో కళ్లు చెదిరే ధర నమోదైంది. ఇక్కడ ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ.237 కోట్లకు చేరుకోవడం సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని సర్వే నంబర్ 83/1 లో ఉన్న 6 ఎకరాల… -
Allu Arjun : కొత్తింటికి అల్లు అర్జున్?
Allu Arjun New House: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కలల సౌధాన్ని అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అతి సమీపంలోనే ఈ కొత్త మేన్షన్ రూపుదిద్దుకోవడం విశేషం. తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూతవేటు దూరంలోనే అల్లు అర్జున్ తన నూతన గృహాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 4 వేల చదరపు గజాల సువిశాల విస్తీర్ణంలో ఈ మేన్షన్ నిర్మాణం జరుగుతోంది. అత్యాధునిక హంగులు, గ్లోబల్… -
Real Estate Company: రెచ్చిపోయిన రియల్ ఎస్టేట్ సంస్థ.. అర్ధరాత్రి బౌన్సర్లతో యజమానులపై దాడి!
హైదరాబాద్ నగర శివార్లలో రియల్టీ బిజినెస్ ఇటీవలి రోజుల్లో కాస్త ఊపందుకుంది. దాంతో ఓవైపు నయా గ్యాంగ్‌లు రెచ్చిపోతుంటే.. మరోవైపు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. పక్కా రిజిస్ట్రేషన్ భూములపై కన్నేసి.. అడ్డొచ్చిన యజమానులపై దాడిపై పాల్పడుతున్నాయి. తాజాగా పుప్పాలగూడలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పట్టా పొలం కబ్జా చేసింది. Also Read: Oppo Reno 15 Launch: జనవరి 8న మూడు ‘ఒప్పో’ ఫోన్లు… -
Chairman’s Desk: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటోందా..?
Chairman’s Desk: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడూ డైనమిక్ మార్కెట్టే. చాన్నాళ్ల పాటు ముందడుగే కానీ.. వెనకడుగు లేకుండా సాగిన చరిత్ర దీనికి ఉంది. అయితే గత నాలుగైదేళ్లుగా మాత్రం మార్కెట్లో స్తబ్ధత ఏర్పడింది. మొదట్లో రియల్ ఎస్టేట్ లో డౌన్ ట్రెండ్‌కు సర్కారు మారటమే కారణమనే తప్పుడు ప్రచారం జరిగింది. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒడుదుడుకులకు.. రేవంత్ సర్కారుకు ఏమీ సంబంధం లేరు. ఇక్కడ 2022 నుంచే ఎన్టీవీ మార్కెట్ బాగాలేదని చెబుతూనే ఉంది.… -
HMDA : కోకాపేట భూముల రికార్డుల పరంపర.. ఎకరా 151 కోట్లు..!
HMDA : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దూకుడు చూపించింది. ప్రత్యేకించి కోకాపేట ప్రాంతంలో ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. శుక్రవారం జరిగిన HMDA వేలంలో ఎకరం ధర కొత్త రికార్డు నమోదు చేసింది. గోల్డెన్ మైల్‌లోని ప్లాట్ నెంబర్ 15కు ఎకరానికి రూ.151.25 కోట్లు పలకడం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భూములను జీహెచ్ఆర్ ఇన్ఫ్రా అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. 4.03 ఎకరాల ఈ ప్లాట్ పై మొత్తం రూ.609.55…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!