Home
Hyderabad Real Estate
Hyderabad Real Estate News
-
HMDA : మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన కోకాపేట భూములు.. ఎంతంటే..?
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేడి మళ్లీ కోకాపేట వైపు మరింతగా మళ్లింది. నియోపోలిస్ లేఅవుట్ పరిసరాల్లో HMDA నిర్వహించిన తాజా భూముల వేలంలో ధరలు అన్ని రికార్డులను చెరిపేస్తూ ఎకరానికి రూ.137.25 కోట్లు చేరాయి. ప్లాట్ నంబర్లు 17, 18లకు భారీ పోటీ నెలకొనగా, ప్లాట్ నం.17లో ఉన్న 4.59 ఎకరాలు ఎకరానికి రూ.136.50 కోట్లకు, ప్లాట్ నం.18లోని 5.31 ఎకరాలు ఎకరానికి రూ.137.25 కోట్లకు హామర్ కొట్టాయి. మొత్తం 9.90 ఎకరాలపై HMDAకి రూ.1,355.33… -
TGIIC : భూముల వేలంలో రికార్డు.. రాయదుర్గంలో గజం ధర రూ.3.40 లక్షలు
TGIIC : తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో భూముల ధరలు రికార్డు సృష్టించాయి. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఒక ఎకరం భూమికి చదరపు గజానికి రూ.3,40,000 ల చొప్పున గణనీయమైన ధర పలికింది. చదరపు గజానికి ₹3,40,000 ల చారిత్రాత్మక ధరతో ఈ వేలం మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. గతంలో, 2017లో చదరపు గజానికి రూ.88,000 ల ధర నమోదైంది. ఈ కొత్త ధర… -
HMDA Land Auction: గ్రేటర్ హైదరాబాద్‌లో మరోసారి భూముల వేలం.. కోకాపేట, కూకట్‌పల్లిలో అమ్మకానికి 47 ఎకరాలు..!
HMDA Land Auction: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి భూముల వేలానికి హెచ్ఎండీఏ (HMDA) రంగం సిద్ధం చేసింది. నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలైన కోకాపేటలోని నియో పోలీస్, కూకట్పల్లి పరిధిలో ఉన్న మూసాపేట వై జంక్షన్ వద్ద భూముల అమ్మకానికి HMDA ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 47 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. Chevella Tragedy: చేవెళ్ల దారుణం.. స్పందించిన సీఎం రేవంత్, కేసీఆర్..! కోకాపేట నియో పోలీస్‌లో 32… -
Financial District : నగరం లోపల నగరం”గా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
Financial District : హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేవలం వ్యాపార కేంద్రంగా మాత్రమే కాకుండా “నగరం లోపల నగరం”గా వేగంగా రూపాంతరం చెందుతోంది. పని, ఇల్లు, విద్య, ఆరోగ్య సంరక్షణ , జీవనశైలి సజావుగా కలిసి ఉండే చక్కటి పర్యావరణ వ్యవస్థగా ఇది అభివృద్ధి చెందుతోంది. ASBL నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ దార్శనికతను పునరుద్ఘాటించారు, భారతదేశంలో అత్యంత స్థిరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎందుకు మారిందో డేటాతో… -
Suman Shetty : ఆ డైరెక్టర్ మాట వల్ల కోటీశ్వరుడు అయిన సుమన్ శెట్టి..
Suman Shetty : కమెడియన్ సుమన్ శెట్టి అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ సీజన్-9లో పాల్గొన్నాడు. తన ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచేస్తున్నాడు. అయితే సుమన్ శెట్టి హౌస్ లో తాను ఇల్లు కొనుక్కోవడం వెనకాల ఉన్న రీజన్ చెప్పాడు. సుమన్ శెట్టికి ఎక్కువగా సినిమాల్లో అవకాశాలు ఇచ్చింది డైరెక్టర్ తేజ. సుమన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తేజనే.… -
Hyderabad : రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి బూమ్ రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జరగబోయే ప్రభుత్వ భూముల వేలం ఈ బూమ్‌కు నాంది పలకనుంది. -
Real Estate: హైదరాబాద్‌లో మళ్లీ పుంజుకున్న భూముల ధరలు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ ఉత్సాహం సంతరించుకుంది. నగరంలో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కెపిహెచ్బి కాలనీలో ఎకరా భూమి ధర రూ.70 కోట్లు తాకడం, అలాగే హౌసింగ్ బోర్డుకు చెందిన 7.8 ఎకరాలు రూ.547 కోట్లకు అమ్ముడుపోవడం రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా పుంజుకుంటోందో చూపిస్తోంది. -
Telangana : రూ.67,500కి ఒకే ఒక్క గజం.. హైదరాబాద్ శివార్లలో ఏం జరుగుతోంది?
Telangana : గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని తొర్రూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డు ధరలను తాకింది. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలంలో చదరపు గజం భూమి ధర రూ.67,500 పలికింది. మధ్యతరగతి కుటుంబాలకు అనువైన 300 నుంచి 450 గజాల విస్తీర్ణంలోని 100 ప్లాట్ల వేలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. ఈ వేలంలో 240 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు. చదరపు… -
Chitrapuri Colony: సినీ డిస్ట్రిబ్యూటర్లు, జర్నలిస్ట్ లకు చిత్రపురి ఫ్లాట్లు?
హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్ కి సంబంధించిన వాటిపై క్లారిటీ ఇచ్చారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు, అలాగే కోట్ల… -
Hyderabad : హైదరాబాద్ గతిని ఫోర్త్ సిటీ మార్చేస్తుందా..? సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్‌లో తిరుగుండదా?
Hyderabad : హైదరాబాద్…పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. సాఫ్ట్‌వేర్‌లో దూసుకుపోతున్న భాగ్యనగరం…ఫోర్త్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచస్థాయిలో వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఫ్యూచర్ సిటీ పూర్తయితే…భవిష్యత్‌లో ఏ వ్యాపారానికైనా హైదరాబాద్ పొటెన్సియల్గా మారనుంది. ఫార్మా, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల ఇన్వెస్టర్లు కంపెనీలు పెట్టే అవకాశం ఏర్పడనుంది. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోనుంది. దేశంలోనే అన్ని రంగాల్లోకెల్లా…హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. జీవన ప్రమాణాల్లోనూ ప్రగతి సాధిస్తోంది. హైదరాబాదీ అని చెప్పుకోటానికి…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!