TSRTC Special Buses: క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. నేటి నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన టెస్టు మ్యాచ్ జరగనుంది.
Singareni: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్ ఇస్తోంది. కార్మికులకు దసరా బోనస్‌లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.711 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఒక్కో సింగరేణి కార్మికుడికి బోనస్‌గా రూ.1.53 లక్షలు ఇస్తామని సింగరేణి యాజమాన్యం తెలిపింది.
KTR Tweet: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మూడు రోజులు బస్సు యాత్రలో భాగంగా జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Kokapet-Budvel: హైదరాబాద్‌లోని కోకాపేట్, బుద్వేల్‌లో రికార్డు స్థాయిలో భూముల ధర హెచ్ఎండీఏకు చేరింది. ఎకరం భూమి విలువ 100 కోట్లకు పైగా రికార్డు సృష్టించడంతో కోకాపేట్, బుద్వేల్ భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు దాదాపు 7 వేల కోట్ల ఆదాయం వచ్చింది.
Khairatabad Ganesh: హైదరాబాద్ నగరంలో అతిపెద్ద వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడు. ఆయనను దర్శించుకునేందుకు నగర ప్రజలు పోటెత్తారు. సాధారణ రోజుల్లో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటే.. సెలవంటే ఎలా? ఆదివారం ఖైరతాబాద్‌కు ఇసుకలా జనం తరలివచ్చారు.
Road Accident: చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలూర్ గేట్ వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండడంతో రోడ్డుపై స్కిడ్ అయి కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.
Rangareddy: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో మైనర్ బాలుడి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ బాలుడిని పంకజ్ పాశ్వాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పంకజ్ పాశ్వాన్‌ను అరెస్టు చేశారు.
A young man stripped a woman on the road in Balajinagar: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెను నడి రోడ్డుపైనే వివస్త్రను చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని బాలాజీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న వారు అడ్డుకోవాల్సింది పోయి.. వీడియోలు తీస్తూ చోద్యం చూశారు. 15 నిముషాల పాటు యువతి నగ్నంగా రోడ్డుపైనే ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.…