TS News: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS News: ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్‌కు చెందిన మాదగాని బాలశెట్టి గౌడ్ కుమార్తె చైతన్య తన భర్త అశోక్ రాజ్‌తో కలిసి విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలోని మీర్కావేలో నివసిస్తోంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం చైతన్య తన భర్త అశోక్ రాజ్‌తో కలిసి విదేశాలకు వెళ్లింది. ఆమె మృతదేహం వారి ఇంటికి 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న డస్ట్‌బిన్‌లో కనుగొనబడింది. శనివారం మధ్యాహ్నం మృతదేహాన్ని చూసిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. మృత దేహాన్ని పరిశీలించి చైతన్య మృతిపై భర్తకు సమాచారం అందించారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. చైతన్య నివాసానికి వెళ్లి పలు ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త, కుటుంబ సభ్యులను విచారించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read
- Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖకు ప్రత్యేక అధికారాలు
- Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖకు ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!