Kidney Racket: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మధ్యతరగతి యువకుల కిడ్నీలను కంత్రీగాళ్లు కొట్టేస్తున్నారు. కిడ్నీలు చెడిపోయాయంటూ అమాయక ప్రజలను నమ్మించి అవి సంపన్నుల దగ్గర లక్షలు బేరం పెట్టి పేదల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాలు అన్నీఇన్నీ కావు.
Amit Shah: మొఘల్ పురా పోలీసు స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఢిల్లీ లో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
Dogs Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలికను వీధికుక్కలు దాడి చేసి చంపిన నగరంలో కలకలం రేపింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్లోని పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Bandi Sanjay: రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోమారు జంగ్ సైరన్ మోగించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించకపోవడంపై బండిసంజయ్
Cyber frauds: సాంకేతికత అభివృద్ధి చెందడంతో మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ దాడుల ద్వారా అమాయకుల ఖాతాల్లోని నగదును కాజేసేందుకు రోజుకో కొత్త ముఠా పుట్టుకొస్తుంది.
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్కు చెందిన మాదగాని బాలశెట్టి గౌడ్ కుమార్తె చైతన్య తన భర్త అశోక్ రాజ్తో కలిసి విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలోని మీర్కావేలో నివసిస్తోంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
Wine Shops: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురికావద్దని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు.
Atrocious: మహిళ సామాన్యంగా గర్భవతి అయిందంటే చాలు కడుపులో ఉంది మగ బిడ్డా లేక ఆడబిడ్డ అని తెలుసుకోవాలని ఆత్రంగా ఉంటారు. అయితే.. మనదేశంలో లింగ నిర్ధారణ పరీక్ష నిషేధం.
Bonthu Rammohan: పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష బీఆర్ఎస్కు మరో బిక్ షాక్. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇవాళ బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.