LOVE : ప్రేమ చూపించేందుకు మనకు అవకాశం రోజూ అవకాశం రాదు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన ఓ జంట భావోద్వేగాలతో నిండిన క్షణాలను మిగిలి ప్రపంచానికి చూపింది. ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ ఉమ్ముల్ ఖైర ఫాతిమా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కదిలిస్తోంది. వీడియోలో భార్య డెలివరీకి సిద్ధమవుతూ లేబర్ రూమ్‌లోకి వెళ్లే క్షణాల్లో భర్త ఆసుపత్రి సిబ్బంది ముందు ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నాడు. “నా భార్యను బిడ్డకు…
భార్య జీవితానికి సహచరురాలే కాదు, గమ్యానికి ప్రేరణ కూడా. ఆమె ప్రేమ, అనురాగం, బంధం భర్త జీవితాన్ని మరింత విలువైనదిగా మారుస్తాయి. భార్య అంటే కేవలం ఒక పాత్ర కాదు.. ఆమె భర్త ఆనందానికి మూలం, భర్త బాధలను తగ్గించే ఓదార్పు, ప్రతి విజయానికి వెనుక ఉన్న అండగా నిలిచే వ్యక్తి. ఆమె తోడు ఒక కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఒక సంతోషకరమైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది.