అతడికి ఏడాది క్రితం వివాహమైంది. కట్నంకోసంమే చేసుకున్నాడో, తల్లిదండ్రుల బలవంతం వలన చేసుకున్నాడో తెలియదు కానీ, తనకి నచ్చని అమ్మాయి మెడలో తాళికట్టాడు. పెళ్లి అయినా దగ్గరనుంచి ఆమెను చిత్ర హింసలకు గురిచేయడం మొదలు పెట్టాడు.. అందంగా లేవని, అసహ్యంగా ఉన్నవాని చిత్రహింసలు పెట్టేవాడు. చివరకు ఆమె మీద కోపంతో దారుణానికి పాల్పడ్డాడు. ఏ భర్త చేయని నీచానికి ఒడిగట్టాడు. భార్యను ఎలాగోలా వదిలించుకోవాలని ఆమెను స్నేహితులకు అమ్మేసి చేతులు దులుపుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని…