కట్టుకున్న ఇల్లాలిని కర్కశంగా హతమారుస్తున్న భర్తల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దెయ్యం పట్టిందనే నెపంతో భార్యను భర్త కిరాతకంగా కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
Husband killed wife: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ భర్త తన భార్యను చెరువులో ముంచి చంపిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. వారిద్దరూ అన్యోన్యంగానే మజార్ వద్దకు పూజ నిమిత్తం వచ్చారు. చాలాసేపు అక్కడ కూర్చున్న తర్వాత ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
Cruel Husband: పశ్చిమ బెంగాల్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడేళ్లుగా ఓ మహిళ కనిపించకుండా పోయింది. మహిళ కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Kerala: కేరళలోని కొట్టాయం నుంచి ఆశ్చర్యకరమైన కేసులు తెరపైకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం చాలా మంది భర్తలు తమ భార్యలను ఇతరులతో సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేస్తున్నారు. అదే కోవకు చెందిన ఓ మహిళ తన భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Langar House : భార్యభర్తల బంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఎన్ని మనస్పర్థలు వచ్చినా ఆ నమ్మకం ఇద్దరి బంధాన్ని నిలబెట్టుతుంది. కానీ అనుమానంతో కూడిన బంధం చాలా కాలం నిలవదు.
Immoral Relation : ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యను అల్లుడుతో ఆ స్థితిలో చూసి ఆగ్రహించిన భర్త హతమార్చిన ఘటన చోటుచేసుకుంది.