నేటి సమాజంలో అనాలోచిత నిర్ణయాలతో చేసే పనులు చివరికి జీవితంలో అంధకారాన్ని మిగుల్చుతాయి. పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్న భర్తను పనికి పొమ్మంటే.. ఏకంగా ఇల్లాలి ప్రాణాన్ని తీశాడో దుర్మార్గుడు. అంతేకాకుండా ఆతరువాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో విభోర్ సాహు అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే 15 రోజులుగా అతడు పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో ఇల్లు గడవడం…
వాడు భర్త కాదు.. నరరూప రాక్షసుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మొదటి భార్యను హీటర్‌తో కొట్టి చంపాడు. ఆ కేసులో జైలుకెళ్లి, బెయిల్‌పై బయటకొచ్చాడు. అనంతరం మరో యువతిని ప్రేమ వివాహం చేసుకున్న ఆ దుర్మార్గుడు.. తొమ్మిది నెలలు తిరక్కముందే డంబెల్‌తో బాది చంపేశాడు. ఈ దారుణ ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడలోని ఓ మాల్‌లో పని చేసే సరోజ (21)కు…