Home
Hrithik Roshan
Hrithik Roshan News
-
Hrithik Roshan: విడాకుల తరువాత కొత్త గర్ల్ ఫ్రెండ్ తో స్టార్ హీరో లంచ్..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయాక నటి సబా ఆజాద్‌తో రిలేషన్షిప్లో ఉన్నాడు అనే వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ హోటల్స్, ఎయిర్ పోర్ట్స్ దగ్గర జంటగా కనిపించడంతో ఆ వార్తలు నిజమే అని తేలాయి. ఇక తాజాగా ఆదివారం సడెన్ గా హృతిక్ ఇంట్లో సబా ప్రత్యేక్షమయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆదివారం లంచ్ కి సబా ఆజాద్… -
రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో మళ్ళీ దొరికిపోయిన స్టార్ హీరో
గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ తన భార్య సుహానా ఖాన్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వారిద్దరూ పిల్లల కోసం అప్పుడప్పుడూ కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక హృతిక్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉండగా ఇటీవల హృతిక్ ఒక అమ్మాయితో కలిసి ముంబై వీధుల్లో కన్పించడం ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించింది. అసలు ఆ అమ్మాయి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు.… -
బాలీవుడ్ గ్రీక్ గాడ్ న్యూ రిలేషన్ షిప్ లో ఉన్నాడా!?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను అభిమానులు ప్రేమగా గ్రీక్ గాడ్ అనిపిలుచుకుంటారు. భార్య సుసానే ఖాన్ నుండి విడాకులు తీసుకున్న దగ్గర నుండి హృతిక్ రోషన్ సింగిల్ స్టేటస్సే మెయిన్ టైన్ చేస్తున్నాడు. దాంతో అందరి కళ్ళూ అతని మీదనే కొంతకాలంగా ఉంటున్నాయి. హృతిక్ బయట ఎక్కడ కనిపించినా, అతనితో ఎవరైనా మహిళలు ఉన్నారా అని మీడియా చూపులు సారిస్తూనే ఉంది. మొత్తానికి వారికి శుక్రవారం రాత్రి మంచి కంటెంట్ దొరికింది. హృతిక్ రోషన్… -
రెండు దశాబ్దాల తర్వాత మరోసారి తెరపై హృతిక్, కరీనా!
అన్నీ అనుకున్నట్టు జరిగితే… దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హృతిక్ రోషన్, కరీనా కపూర్ కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి అభిమానులకు ఓ రకంగా ఇదో శుభవార్త. ‘కభీ ఖుషీ కభీ గమ్’ లాంటి సూపర్ హిట్ మూవీలో నటించిన ఈ సక్సెస్ ఫుల్ జోడీ చివరగా 2003లో ‘మై ప్రేమ్ కీ దీవానీ హూ’లో నటించారు. ఆ తర్వాత మళ్ళీ వెండితెరపై జంటగా నటించే ఛాన్సే రాలేదు. అయితే ఓ ప్రముఖ దర్శకుడు ఇటీవల వీరిద్దరినీ కలిసి… -
హృతిక్ రోషన్ ఇంటెన్స్ లుక్… ‘విక్రమ్ వేద’ ఫస్ట్ లుక్
గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నెక్స్ట్ మూవీ ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ పై ఇప్పుడు ఆయన అభిమానుల దృష్టి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ కాస్ట్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం మేకర్స్ హృతిక్ పుట్టిన రోజున ఈ చిత్రంలో వేదగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే తాజాగా ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్… -
హృతిక్ మ్యాజిక్ మళ్ళీ సాగేనా!?
భారతీయ యవనికపై పోతపోసిన గ్రీకు శిల్పంలా నిలిచి జనం మనసు గెలిచాడు హృతిక్ రోషన్. గ్రీకువీరుడులాంటి శరీరసౌష్టవం సొంతం చేసుకున్న హృతిక్ ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే హృతిక్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పటికే హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ కు మీడియాతోనూ, రాజకీయంగానూ మంచి అనుబంధం ఉన్న కారణంగా, తనయుడిని స్టార్ గా నిలపడం ఆయనకు కష్టమేమీ కాలేదు. ఇక హృతిక్ రోషన్ పెళ్లి అయితే మూడు… -
‘విక్రమ్ వేద’ అప్డేట్… హృతిక్ బర్త్ డే ట్రీట్ రెడీ
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘విక్రమ్ వేద’ అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీ రీమేక్ కు కూడా ‘విక్రమ్ వేద’ అనే టైటిల్ నే కంటిన్యూ చేస్తున్నారు. అయితే సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఆ తాజా అప్డేట్ ఏమిటంటే… ‘విక్రమ్ వేద’ టీమ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ నుండి… -
‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ ఎక్కడిదాకా వచ్చిందంటే ?
‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన నటించనున్నారు. 2017లో సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’. ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరు నటులు ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌ను దర్శకుల ద్వయం పుష్కర్, గాయత్రి డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది… -
స్టార్ హీరో మాజీ భార్య లవ్ అఫైర్.. ప్రియుడికి డైరెక్ట్ గా
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్ 2014 లో విడాకులు తీసుకొని విడిపోయింది సంగతి తెలిసిందే. అప్పటినుంచి కృతికి ఒంటరిగా ఉంటున్నాడు. ఇక హృతిక్ తరువాత సుసానే, నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు గుప్పుమంటున్నాయి. హృతిక్ నుంచి విడికిపోయిన ఆమె ఎక్కడ కనిపించినా అర్స్లాన్ గోనితోనే కనిపిస్తుండడంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఇక తాజాగా సుసానే, తన ప్రియుడు అర్స్లాన్ గోని బర్త్ డే విషెస్ ని… -
ఆ హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ – స్మృతీ మంధనా
మహిళా క్రికెటర్ స్మృతీ మంధనా గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ కి ఈ మాత్రం తీసిపోని అందం స్మృతీ మంధనా సొంతం. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధనానే. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తనకిష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. తనకు చిన్నప్పటినుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే ఇష్టమని తెలిపింది. చిన్నతనంలో పెళ్లి చేసుకొంటే హృతిక్ నే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ,…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!