Heer Aasmani Song From Fighter Released: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. . వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ తో పాటు ఫస్ట్…
జోయా అఖ్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘గల్లీ బాయ్’ మొదట రణబీర్ వద్దకు వెళ్లింది. కానీ, కపూర్ వద్దనటంతో మన సింగ్ గారి వద్దకు వెళ్లింది. రణబీర్ వద్దన్న పాత్రని రణవీర్ సింగ్ ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే, ‘గల్లీ బాయ్’ సూపర్ హిట్! జోయా అఖ్తర్ సినిమా రణబీర్ వద్దనటం ‘గల్లీ బాయ్’ విషయంలోనే కాదు… మరోసారి కూడా జరిగింది. ‘దిల్ దఢక్ నే దో’ సినిమాలో అనీల్ కపూర్ తనయుడిగా రణబీర్ నటించాల్సింది.…
హృతిక్ రోషన్ లాంటి ఆజానుబాహుడు హీరో… అతడితో రొమాన్స్ చేయబోయేది టాల్ అంట్ టాలెంటెడ్ దీపికా పదుకొణే! సినిమా పబ్లిసిటీకి ఇంకేం కావాలి? అందుకే, డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ సినిమా సెట్స్ మీదకి వెళ్లకుండానే చర్చగా మారింది. తాజాగా ఓ భారీ బిజినెస్ డీల్ కూడా కుదుర్చుకుని దర్శకనిర్మాత సిద్ధార్థ్ ఆనంద్ మరింతగా అంచనాలు పెంచేశాడు! Read More: ‘ద ఫ్యామిలీ మ్యాన్ 3’లో సౌత్ స్టార్ హీరో! ‘వార్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు…