టాలీవుడ్ ప్రేక్షకులకు మంచు లక్ష్మీ పేరు సుపరిచితమే.. మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన టాలెంట్ తో విలక్షణ నటిగా ఎన్నో సినిమాల్లో నటించి అందరిని మెప్పించింది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా వ్యాఖ్యతగా వ్యవహారిస్తూ అందరి మనసులను ఆకట్టుకుంది..ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. తాజాగా మంచు లక్ష్మీ కొత్త ఇంటికి సంబందించిన వీడియోను షేర్ చేసింది..…