దృశ్యం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా అన్ని భాషల్లోను వచ్చింది.. మలయాళం లో వచ్చిన దృశ్యం సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.. ఈ సినిమాను హాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్‌లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది.. ఇప్పటివరకు ఏ సినిమాకు దక్కని గౌరవం దక్కింది.. హాలివుడ్ లో రిమేక్ కానున్న తొలి భారతీయ సినిమాగా గుర్తింపు పొందింది.. ఈ సినిమాలో మలయాళ సూపర్…