HMD 100, HMD 101: HMD సంస్థ భారత ఫీచర్ ఫోన్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ రెండు కొత్త 2G మోడళ్లను విడుదల చేసింది. HMD 100, HMD 101 పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కాంపాక్ట్ మొబైల్స్. ఈ రెండు ఫోన్లు 1.77 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులో ఉన్నాయి. HMD 100 సాధారణ, బలమైన డిజైన్‌ను కలిగి ఉండి రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుంది. ఇది 800…
మార్కెట్ లో స్మార్ట్ ఫోన్స్ హల్ చల్ చేస్తున్నప్పటికీ ఫీచర్ ఫోన్ల వాడకం మాత్రం ఆగిపోలేదు. ఇప్పటికీ చాలా మంది ఫీచర్ ఫోన్లను యూజ్ చేస్తున్నారు. ఫీచర్ ఫోన్లలో కూడా అద్భుతమైన ఫీచర్స్ ఉండడంతో మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా HMD తన కొత్త ఫీచర్ ఫోన్లు, HMD 100, HMD 101 లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.1,000 కంటే తక్కువ ధర కలిగిన ఈ ఫోన్లు మన్నిక, సరళమైన ఇంటర్‌ఫేస్, పవర్ ఫుల్…