Hit3 : తలకు బలమైన దెబ్బ.. అయినా షూటింగ్ ఆపని నాని..
- నాని ఖాతాలో హిట్
- ఆ టైమ్ లో గాయాలు
- అయినా షూట్ కు నో బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hit3 : నేచురల్ స్టార్ నానికి సినిమాల పట్ల ఎంత అంకితభావం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చాలా సీన్లకు డూప్ ను వాడకుండా ఓన్ గానే చేసేస్తాడు. ఈ నడుమ స్టార్ హీరోలు అందరూ ఇలాగే చేస్తున్నారనుకోండి. అయితే నాని డెడికేషన్ ను చెప్పే ఘటననను తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను వివరించాడు. నాని తాజాగా నటించిన హిట్-3 మూవీ హిట్ టాక్ తో థియేటర్లలో ఆడుతోంది. ప్రస్తుతం మంచి కలెక్షన్లు రాబడుతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన హిట్ సిరీస్ లో ఇది థర్డ్ కేస్. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. నాని స్వయంగా నిర్మించాడు. అయితే ఈ మూవీలో నాని దారుణంగా గాయపడ్డాడంట.
Read Also : KKR vs RR: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో కేకేఆర్ విజయం.. రియాన్ పరాగ్ మెరుపులు వృధా!
ఈ విషయాన్ని శైలేష్ స్వయంగా వివరించాడు. హిట్-3లో ఓ సీన్ లో కొందరు పోకిరీలను నాని ఇరగొట్టే సీన్ ఉంటుంది. ఈ సీన్ లో నాని తలకు బలమైన దెబ్బ తగిలింది. అంతే కాకుండా ఒంటికి నిప్పు కూడా అంటుకుందంట. తలకు కుట్లు పడ్డా సరే నాని రెస్ట్ తీసుకోకుండా వెంటనే వచ్చి షూటింగ్ లో జాయిన్ అయ్యాడని డైరెక్టర్ తెలిపాడు. ఇది నానికి సినిమాల పట్ల ఉన్న డెడికేషన్ అంటూ రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారంతా నానిని అప్రిషియేట్ చేస్తున్నారు.
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
This is what I was talking about. And he came back to my set in time for the next shot. This man deserves all the respect in this world. @NameisNani your love for cinema is so contagious, thanks for letting me have this ride with you. #HIT3 will be my most cherished journey for… pic.twitter.com/DJFJl9Aesr
— Sailesh Kolanu (@KolanuSailesh) May 4, 2025
- Tags
- hit 3
- Nani injured
- Nani Movie
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!