తమిళనాడులో హిందీ భాష మరోసారి వివాదంగా మారింది. గోవా విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది, హిందీ రాకపోవడంతో ఓ తమిళ యువతిపై అనుచితంగా ప్రవర్తించడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. హిందీ భారతదేశ జాతీయభాష కాదని, ప్రజలు బలవంతంగా దీనిని నమ్మేలా చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ దివాస్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఏకం చేయదని అన్నారు.
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి భారత రాజధాని ఢిల్లీ పూర్తిగా సిద్ధమైంది. కాగా, శనివారం నుంచి ప్రారంభమయ్యే జీ-20 సదస్సు కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌కు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు బిగ్ బాస్ కన్నా బాలివుడ్ బిగ్ బాస్ మరీ దారుణంగా ఉంటుందన్న విషయం మరోసారి నిరూపితం అయ్యింది.. లైవ్ లో అందరు చూస్తుండగానే ఓ జంట లిప్ లాక్ తో రెచ్చిపోయింది.. రియాలిటీ షోలో రియల్ గానే కానిచ్చేసి అందరికి షాక్ ఇచ్చారు. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ సీజన్ 2 నడుస్తుంది. రీసెంట్ గా మొదలైన ఈ సీజన్…
దక్షిణాదిన విజయవంతమైన చిత్రాల కథలతో హిందీ సినిమాలు రూపొంది అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాభై ఐదేళ్ళ క్రితం హిందీలో 'దో కలియా' అదే తీరున సందడి చేసింది.
కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
Rahul Gandhi Comeents on National Language: జాతీయ భాషగా హిందీ అనే వివాదంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల ప్రజలు హిందీని తమపై రుద్దదంటన్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రజలతో పాటు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హిందీని జాతీయభాషగా ప్రాంతీయ భాషలపై రద్దువద్దని సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం (జూన్ 13న) పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవులకు వీడ్కోలు పలికి, బోధనకు తెరతీశాయి. ఈ విద్యా సంవత్సరం పిల్లలకే కాదు, పంతుళ్ళకు కూడా పరీక్షనే! ఎందుకంటే ఈ యేడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేశారు. ఇది భాషాభిమానులకు బాధ కలిగిస్తున్న విషయమే! అయితే ప్రపంచమే కుగ్రామంగా మారిపోతున్న సమయంలో పరభాషల మీద ద్వేషం మాని, పలు భాషలు నేర్చే దిశగా మన పిల్లలకు శిక్షణ ఇవ్వాలి.…
బాలీవుడ్, శాండల్ వుడ్ మధ్య భాషకు సంబంధించి ట్వీట్స్ వార్ నడుస్తోంది. ఒకానొక సందర్భంలో కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ ఇకపై హిందీ ఎంతమాత్రం జాతీయ భాష కాదని చేసిన వ్యాఖ్యలు ఈ వార్ కు తెర తీశాయి. సుదీప్ ట్వీట్ కు లైన్లోకి వచ్చిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హిందీ భాష కాదంటే, మీ సినిమాలను ప్రాంతీయ భాషలోనే కాకుండా హిందీలో ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అది మొదలుకొని…
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల సందడి నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌత్ సినిమాలు భాషాబేధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ కన్నడ స్టార్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి వీరిద్దరి జోక్యంతో అది లాంగ్వేజ్ వార్ గా మారింది. “ఆర్: ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్స్టర్ ఎవర్” చిత్ర ప్రారంభోత్సవంలో సౌత్ స్టార్ సుదీప్…