ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ థియేటర్లలో డిసెంబర్ 17న విడుదలైంది. ఈ చిత్రం దక్షిణాది భాషల్లో జనవరి 7న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. విశేషం ఏమంటే… థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసిన జనం ఓటీటీలో మరోసారి చూశారు. అంతేకాదు… ఓటీటీలో తొలిసారి చూసిన వారు మరోసారి థియేటర్లకు వెళ్ళీ చూస్తున్నారు. ఫలితంగా శని, ఆదివారాల్లో పలు చోట్ల ఈ సినిమా కలెక్షన్లు పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే……
హిందీ కొన్ని రాష్ట్రాలకు పెద్ద సమస్యగా మారుతోంది.. అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేస్తోంది లాంగ్వేజ్.. చివరకు మా వళ్ల కాదు బాబోయ్ అంటూ కేంద్రానికి లేఖ రాసేవరకు వెళ్లింది పరిస్థితి.. ఇంతకీ హిందీ భాష ఇబ్బందిపెడుతోన్న ఆ రాష్ట్రం ఏంటి..? ఆ లేఖ సంగతి ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు మిజోరాం ముఖ్యమంత్రి పూ జోరంతంగ.. తమ కేబినెట్‌లోని మంత్రులకు హిందీ రాదని…
టాలీవుడ్ చందమామ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘ఉమ’.. ఈ చిత్రంతో తథాగతా సింఘా దర్శకుడిగా పరిచయవుతున్నారు. అవికేష్ ఘోష్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని కోల్‌కతాలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ‘ఉమ’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా కాజల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమాలో నటించడం ఓ అందమైన అనుభవం.. ఈ…
కొడితే.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి.. లైఫ్ సెటిల్ ఐపోతుందని ప్రతీ నిరుద్యోగి కల. భాష కారణంగా కలను నిజం చేసుకోలేకపోతున్నారు నిరుద్యోగులు. పోటీ పరీక్షలన్నీ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటున్నాయి. తెలుగు, తమిల్, మళయాలం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లోనే విద్యాభ్యాసం చేసిన అభ్యర్థులకు పరీక్షలను ఎదుర్కోలేకపోతున్నారు. ఇంగ్లీష్, హిందీ మాదిరిగానే… ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షలను నిర్వహించాలని మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ను కోరారు. ఆంగ్లేతర మాధ్యమంలో చదివిన వారు, హిందీయేతర రాష్ట్రాల…
బోనీ కపూర్ రీమేక్ స్ట్రాటజీ అమలు చేస్తున్నాడు. అంతేకాదు… అటు నుంచీ ఇటు, ఇటు నుంచీ అటు కథల్ని ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ చేస్తూ ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో హల్ చల్ చేసేస్తున్నాడు. మొదట ‘పింక్’ సినిమాని తమిళంలో అజిత్ తో రీమేక్ చేశాడు. అదే తీసుకొచ్చి తెలుగులో ‘వకీల్ సాబ్’గా మళ్లీ నిర్మించాడు. ప్రస్తుతం ఆయన అజిత్ తో మరోసారి సినిమా చేస్తున్నాడు. అదే ‘వలిమై’. ఇక నెక్ట్స్ మరో సినిమా కూడా లైన్లో పెట్టాడు…