Bigg Boss Himaja Clarity on her rave party arrest: నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో రేవ్ పార్టీని హైదరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు భాగం చేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 మంది సెలబ్రిటీలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కూడా నమోదు చేశారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిమజ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది.…
Bigg Boss Fame Himaja along with 11 others arrested:హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం జిబి వెంచర్స్ లో ఒక ఇంటిపై దాడి చేసిన పోలీసులు దాదాపు 11 మంది సినీ సెలబ్రిటీలను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నటిగా పలు సినిమాలలో నటించి తర్వాత బిగ్ బాస్ ద్వారా క్రేజ్ అందుకున్న హిమజ ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు దాడులు నిర్వహించగా అక్కడ లిక్కర్ పార్టీ జరుగుతున్నట్లు…