హైదరాబాద్‌లోని మణికొండలో ప్రముఖ నటి హిమజ ‘గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్’ ఫ్రాంఛైజీని ఘనంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ మరియు నాణ్యమైన మేకోవర్ సేవలను మణికొండ వాసులకు ఈ సెలూన్ అందించనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ క్రమంలో నటి హిమజ మాట్లాడుతూ, “గ్రీన్ ట్రెండ్స్ గురించి చెప్పనవసరం లేదు. భారతదేశం నలుమూలలా దీని బ్రాంచీలు విజయవంతంగా నడుస్తున్నాయి. నీటి నుంచి నిప్పు వరకు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ…
Himaja: బుల్లితెర నటులు కూడా స్టార్లకు తగ్గట్టు సంపాదిస్తున్నారు. ఇక యాంకర్లు కానీ, బిగ్ బాస్ లో వచ్చిన కంటెస్టెంట్లు అయితే హీరోయిన్లను మించి పారితోషికాలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్‌లోని చందానగర్‌లో గల చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ క్రిస్మస్ వేడుకల్లో బిగ్‌బాస్ ఫేం హిమజ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన చిన్నతనంలో క్రిస్మస్ వేడుకల జ్ఞాపకాల గురించి పంచుకున్నారు.
బిగ్‌బాస్ బ్యూటీ హిమజ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది. ఇల్లు కట్టుకుంటున్నానని ముందు ఆమె వీడియో పెట్టగా అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు పెళ్లి అయిందనే విషయమే ఆమె ఇప్పటిదాకా వెల్లడించలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్ వచ్చాయి. దాని గురించి పెద్ద రచ్చ జరుగుతూ ఉండడంతో తాజాగా తన విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై…
ఈ మధ్య కాలంలో పరభాషల్లో తెరకెక్కిన క్రైమ్, థ్రిల్లర్స్ తెలుగులో తెగ డబ్బింగ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీలలో ఆ తరహా సినిమాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. డిటెక్టివ్ మూవీస్ సైతం ఇతర భాషల నుండే దిగుమతి అవుతున్న టైమ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మన నేటివిటీలో వచ్చి, మంచి విజయం సాధించింది. అదే కోవలో వచ్చిన మరో డిటెక్టివ్ మూవీనే ‘కనబడుట లేదు’. ఎం. బాలరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ సాగర్, సతీశ్ రాజు,…
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ‘జ’. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కాగా సోమవారం ‘జ’ మూవీ ట్రైలర్‌ను హీరో సుధీర్‌బాబు విడుదలచేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగే ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచింది. ఈ సందర్భంగా…