బిగ్‌బాస్ బ్యూటీ విడాకులు.. అసలు విషయం చెప్పేసిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్ బ్యూటీ హిమజ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది. ఇల్లు కట్టుకుంటున్నానని ముందు ఆమె వీడియో పెట్టగా అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు పెళ్లి అయిందనే విషయమే ఆమె ఇప్పటిదాకా వెల్లడించలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్ వచ్చాయి. దాని గురించి పెద్ద రచ్చ జరుగుతూ ఉండడంతో తాజాగా తన విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై హిమజ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేసింది.
Read Also : దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు… చిక్కుల్లో హీరోయిన్
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
‘అసలు ఈ చర్చ ఎలా మొదలైందో తెలుయడం లేదు, ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా ఇలాంటివి నేను పట్టించుకోను. కానీ మా పేరెంట్స్ కాస్త సున్నితంగా ఉంటారు. ఇలాంటి వదంతుల వల్ల వాళ్లు ఎక్కువ బాధపడతారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేయకండి. అలాగే నా పెళ్లి, విడాకులకు నన్ను కూడా పిలవండి’ అంటూ వ్యంగంగా ఆమె పేర్కొంది. అయితే తనకు పెళ్లైంది అనే విషయాన్ని ఖండించిన ఆమె 3-4 ఏళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని, ఒకవేళ చేసుకుంటే చాలా గ్రాండ్‌గా అందరికి చెప్పి చేసుకుంటానని తెలిపింది. అంతే కాక మంచి వాడిని కూడా మీరే చూడండని ఆమె కోరింది. గత కొన్ని రోజులుగా నా వీడియోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో కొందరు కుట్ర పన్ని ఇలాంటి ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేస్తున్నారు’ అని ఆమె పేర్కొంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!