కరోనా వైరస్ మహమ్మారిగా మారిన తరువాత మనకు తెలియని అనేక పేర్లను వింటున్నాం. పాండమిక్, క్వారంటైన్, ఐపోలేషన్ ఇలా రకరకాల పేర్లను వింటున్నాం. అయితే, ఐసోలేషన్ అనే పేరు జపాన్‌లో ఎప్పటి నుంచే వాడుకలో ఉన్నది. అక్కడ ఒక కల్చర్ ఇప్పటికీ అమలు చేస్తున్నారు. అదే హికికోమోరి విధానం. దీని అర్ధం సమాజానికి దూరంగా ఇంట్లోనే గడపడం. అదీ నెల రెండు నెలలు కాదు…సంవత్సరాల తరబడి ఇంటికే పరిమితం అవుతుంటారు. Read: ‘ఆర్ఆర్ఆర్’ సెట్లో చరణ్..…