ఉస్తాద్ రామ్ పోతినేని చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్నాడు. 2019 లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో భారీ మాస్ హిట్ అందుకున్న రామ్ మరల ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు వేటికవే భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం మహేష్ బాబు. పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆంధ్రాలో షూటింగ్ జరుగుతుంది. Also Read : Nithiin :…
Double Ismart Digital rights For South Indian Languages: రామ్ హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వం కాంబినేషన్ లో మరోసారి రాబోతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున్న విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్. ఇక మూవీలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్మెంట్.. మొదటి పార్ట్ కంటే డబుల్ డోస్ లో కచ్చితంగా ఉంటాయంటున్నారు దర్శకుడు పూరి జగన్నాద్. ఇక ఈ సినిమా సంబంధించి తాజా సమాచారం ఏమిటంటే.. తెలుగు, హిందీ,…
Bandla Ganesh : యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రామ్ పోతినేని. ఎక్కడికి వెళ్లినా తన స్టైలిష్ లుక్ తో అమ్మాయిల ఫేవరేట్ అయిపోతారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ద వారియర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘అఖండ’ వంటి హిట్…