Priyadarshi : ప్రియదర్శి హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు. తన ప్రతి సినిమాలో కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ హీరోగా తనకంటూ గ్యారెంటీ హిట్ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. హీరోగా చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టినా.. వరుస సక్సెస్ లు అందుకోవడంతో ఆయన మార్కెట్ పెరుగుతుంది. ఇప్పటికే బలగం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత కోర్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సారంగపాణి జాతకం…
Priyadarshi : టాలీవుడ్ లో నెగెటివ్ రివ్యూలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సినిమా విడుదలైన రోజే రివ్యూలు ఇవ్వకుండా బ్యాన్ చేయాలంటూ సినీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై హీరో ప్రియదర్శి స్పందించారు. రివ్యూలు రాయకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదు అన్నారు. ‘సినిమా అనేది చాలా పెద్దది. దాన్ని రివ్యూలు రాయకుండా చూడటం అంటే కష్టం. అసలు అది సాధ్యం కూడా కాదు. సినిమాకు వెళ్లిన వారు అది ఎలా ఉందో చెప్పకుండా చూసే అధికారం మనకు…