నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దసరా' సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మాస్ గెటప్‌లో కనిపించనున్నాడు నేచురల్ స్టార్.
తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా ఎదిగిన హీరోల్లో నాని కూడా ఒకరు. 'అష్టా చెమ్మ'తో కెరీర్ ఆరంభించి అనతి కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచులర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతం కెరీర్ లో టఫ్ ఫేజ్ లో ఉన్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలువురు ప్రముఖులు నోరు విప్పి తమ అభిప్రాయాన్ని చెప్పారు. అందులో హీరో నాని చేసిన ఘాటు కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక నానికి కౌంటర్ గా పలువురు మంత్రులు కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా నాని వ్యాఖ్యలపై సీనియర్ హీరో సుమన్ స్పందించారు. నేడు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సుమన్.. సినిమా టికెట్ రేట్స్…
ఒకవైపు టికెట్ల వివాదం, మరో వైపు థియేటర్లలో తనిఖీలు, యజమానుల మూసివేతలు ఏపీలో వినోదరంగాన్ని కుదిపేస్తున్నాయి. సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి ప్రధానమయింది. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో నష్టపోయేది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సినిమాలంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడాలని భావించేవారు. కానీ ఇప్పుడు సినిమాలంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతా…
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో టికెట్ల రేటు విషయమై వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేటు తగ్గించిన తరుణంలో హీరో నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. థియటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణాకొట్టుకు ఎక్కువ ఆదాయం వస్తుంది అని నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నానితో పాటు హీరో సిద్దార్థ్ సైతం ట్విట్టర్ లో తన…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై రచ్చ కొనసాగుతూనే ఉంది.. సినిమా థియేటర్లపై దాడులు, నోటీసులు, సీజ్‌లు ఓవైపు కొనసాగితే.. మరోవైపు.. ఈ టికెట్ రేట్లతో థియేటర్లు నడపడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ కొందరు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు.. ఈ నేపథ్యంలో.. సినీ హీరో నాని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ కాగా.. ఇవాళ నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని.. కిరాణా కొట్టుకు కలెక్షన్స్ ఎక్కువ వచ్చినపుడు సినిమా వాళ్లు తమ…
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని తగ్గించడంపై నాని తనదైన శైలిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ లో ఐక్యత లేదు అని , వకీల్ సాబ్ సినిమా అప్పుడు మొదలైన ఈ సమస్యకు అప్పుడే పరిష్కారం వెతకాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ప్రస్తుతం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. నాని వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు పెదవి…
ఏపీలో థియేటర్లు మూసివేస్తుండటంపై ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ సక్సెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీలో టిక్కెట్ రేట్ల వల్ల మూతపడ్డ అన్ని సినిమా థియేటర్లు తెరుచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసివేయడం బాధాకరమన్నారు. సినిమా థియేటర్లు మూసివేయవద్దని యజమానులు, నిర్మాతలను ఆయన కోరారు. Read…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రేపుతున్నాయి. ఇప్పటికే హీరో నాని వ్యాఖ్యల పట్ల పలువురు మంత్రులు స్పందించగా.. తాజాగా మంత్రి కన్నబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటో తనకు తెలియలేదని ఎద్దేవా చేశారు. థియేటర్లలో టికెట్ల రేట్లు సహా పార్కింగ్, తిను బండారాలపై దోపిడీ జరుగుతోందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. టికెట్ ధరలను నియంత్రించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని…