Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఇప్పుడు బడా హీరో. సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కానీ నాని కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాడే. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా.. తొలి పారితోషికం ఎవరికైనా చాలా స్పెషల్ గా ఉంటుంది కదా. అందుకే నాని కూడా తన తొలి రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చాడు. ‘నేను ఓ సినిమాకు క్లాప్ అసిస్టెంట్ గా పనిచేశాను. దానికి నాకు రూ.2500 ఇచ్చారు. కానీ చెక్ రూపంలో…
Nani : ప్రస్తుతం టాలీవుడ్ లో నెగెటివ్ రివ్యూల మీద పెద్ద రచ్చ జరుగుతోంది. మూవీ రిలీజ్ అయిన రోజే రివ్యూలు రాయడం, వీడియోలను బ్యాన్ చేయాలంటూ టాలీవుడ్ పెద్దలు చర్చిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రివ్యూల విషయంపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. నేను కూడా ఈ విషయం గురించి వింటున్నాను. కానీ రివ్యూలను బ్యాన్ చేయడం అసలు సాధ్యపడదు. ఎందుకంటే మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. సినిమా చూసిన వాళ్లు రివ్యూలు…
Nani : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. దసరా సినిమా నుంచి మొదలు పెట్టి హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నారు.
హీరో నాని సినిమాలకి ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. దానికి కారణం నాని నటన మాత్రమే కాదు ఆయన ఎంచుకునే సినిమాలు కూడా చాలా నేచురల్ గా ఉంటాయి.అయితే ఇలా ఒక హీరో సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయిపోవడం అంటే చిన్న విషయం కాదు, అలాంటి అదృష్టం నానిని వరించింది. కానీ గత కొన్ని సినిమాల నుండి నాని ఎంచుకునే సినిమాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎందుకో తెలియదు కానీ యాక్షన్ పై విపరీతమైన…
Hanuman Movie SJ Surya: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ వరల్డ్ లో వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఆడియన్స్ ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ కూడా అదిరిపోయే స్పందన ఈ సినిమాకు వచ్చింది. ఇకపోతే అతి త్వరలోనే ఈ సినిమాకు సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. ఇకపోతే తాజాగా జరిగిన హీరో…
నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ వివేక ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ వివేక ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
Saripodhaa Sanivaaram: టాలీవుడ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వతహాగా ఎదిగిన యాక్టర్స్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకడు. విభిన్న కథ అంశాలను ఎంచుకుంటూ తనదైన శైలితో సినిమాలను చేసుకుంటూ అనేకమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు నాని. ఇకపోతే., తాజాగా నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ” సరిపోదా శనివారం “. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 29, 2024 న ప్రపంచవ్యాప్తంగా ఈ…
Nabha Natesh Said Darling Movie is Paisa Vasool Entertainment: ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలనుకునే ఇప్పటి జనరేషన్‌కి ‘నాని’ అన్న పెద్ద ఇన్‌స్పిరేషన్ అని నటుడు ప్రియదర్శి అన్నారు. చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి యాక్టర్ కావాలనుకున్నానని తెలిపారు. డార్లింగ్ చిత్రంతో తెలుగు సినిమా అశ్విన్ రామ్‌ని అడాప్ట్ చేసుకుంటుందన్నారు. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు అనుకున్నదాని కంటే ఎక్కువ ఫన్ ఇస్తాం అని ప్రియదర్శి చెప్పారు. ప్రియదర్శి, నభా నటేశ్…
Hero Nani about Priyadarshi in Darling Pre Release Event: ఈ పదేళ్ల కాలంలోనే తనకు ఇష్టమైన సినిమా బలగం అని హీరో నాని తెలిపారు. డార్లింగ్ సినిమా కూడా బలగం అంత ప్రత్యేకం కావాలని కోరుకున్నారు. ప్రియదర్శిపై తనకు చాలా నమ్మకం ఉందని, తనతో ఎవరైనా సినిమా చేస్తున్నారంటే వాళ్లలో చాలా ప్రతిభ ఉంటుందని నమ్ముతా అని నాని చెప్పారు. అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం డార్లింగ్.…