హీరో నానికి కౌంటర్ ఇచ్చిన సీనియర్ హీరో సుమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలువురు ప్రముఖులు నోరు విప్పి తమ అభిప్రాయాన్ని చెప్పారు. అందులో హీరో నాని చేసిన ఘాటు కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక నానికి కౌంటర్ గా పలువురు మంత్రులు కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా నాని వ్యాఖ్యలపై సీనియర్ హీరో సుమన్ స్పందించారు. నేడు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సుమన్.. సినిమా టికెట్ రేట్స్ ఇష్యూపై స్పందించారు.
” నేను సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్ళు కావస్తోంది. 10 భాషల్లో 600 సినిమాల్లో నటించాను.. చిత్ర పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో ఎదిగాను. సినిమా టిక్కెట్ల సమస్యను అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలి. సినిమా రంగంలో ఐక్యత లేదనడం వాస్తవం కాదు. కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి సీనియర్లు ఉన్నారు.. వారి సలహా తీసుకోవాలి.. ఇండస్ట్రీలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదు. ఇక రాజకీయాలు ఇప్పుడు నేను మాట్లాడను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుమన్ మాట్లాడింది నానికి కౌంటర్ గానే అంటూ పలువురు గుసగుసలాడుతున్నారు.
Also Read
- Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
- Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
- Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!