నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ . ‘నాని 31’ పేరుతో నిర్మితమయ్యే ఈ సినిమాపై ప్రేక్షకుల అందరి కోరికలను పరిగణలోకి తీసుకున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాలెండర్ పేజీలను తిప్పిట్టప్పుడు సూర్య మ్యాడ్‌నెస్ కౌంట్ డౌన్ ను చూపించే వీడియోను మేకర్స్ షేర్ చేసారు. రెండు రోజుల్లో మొదటి సింగిల్ “గరం గరం” విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 15న పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు చిత్ర…
హీరో నాని.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆపై టాలీవుడ్ లో హీరోగా అంచలంచలుగా ఎదుగుతూ., ‘న్యాచురల్ స్టార్’ అని అభిమానులతో పీల్చుకుంటూ తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ లిస్టులో చేసి సినిమా కూడా ఉంది. ఆ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. జెర్సీ…
Gareth Wynn Owen Meets Hero Nani: తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషర్‌గా వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్.. టాలీవుడ్ హీరో నానిని కలిశారు. హైదరాబాద్‌లో నాని నివాసానికి వెళ్లిన గారెత్.. మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని గారెత్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. నానిని కలవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ తెలిపారు. ‘ నానిని కలవడం ఎంతో ఆనందం కలిగించింది. నాని సినీ, వ్యక్తిగత జీవితం గురించి…
ఎంతోమంది ముద్దుగుమ్మలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన వారు తమ సత్తా చాటారు. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లు అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు చాలా మంది హీరోయిన్స్. కాకపోతే కొందరు మాత్రం ఇక్కడ సెటిల్ అవ్వలేకపోయారు. ఇకపోతే మృణాల్ ఠాకూర్ మాత్రం ఆచి తూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తోంది. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే తెలుగు ప్రజలలో మంచి క్రేజ్ సొంతం…
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, నాచురల్ స్టార్ నాని రెండోసారి కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సరిపోదా శనివారం’. ఇదివరకు వీళ్ళిద్దరూ కలిసి ‘అంటే సుందరానికి’ సినిమాను చేశారు. ఆ సినిమాలో హీరో నాని కాస్త సాఫ్ట్ పాత్రలో కనిపించగా.. ఇప్పుడు తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలో ఎప్పుడు లేని విధంగా క్యారెక్టర్ లో హీరో నాని నటిస్తున్నాడు. Also Read: MS Dhoni: అక్కడ భారీ సిక్స్ లతో రెచ్చిపోయిన ధోని..! ఈ సినిమాని డివివి…
టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయిన స్టార్ హీరోగా అతి తక్కువ కాలంలోనే ఎదిగాడు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, సెకండ్ హీరోగా మారి ఆ తర్వాత హీరోగా వరుస సక్సెస్ లు కొట్టి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. మామూలు హీరో నుంచి 100 కోట్ల కలెక్షన్స్ అందుకొనే స్థాయికి నాని ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.. ఇటీవల నాని పుట్టినరోజు సందర్బంగా ఆయన…
Nani:న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్స్ లో చిరంజీవి, రవితేజ తరువాత నాని పేరే చెప్పుకొస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కథలను ఎంచుకొనే విధానంలో నానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మధ్య నాని చేసిన సినిమాలు అన్ని హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.
Nani Green singal to Venu yeldandi’s Periodic Love Story: తెలుగులో విలక్షణ పాత్రలు చేసే అతి కొద్ది మంది హీరోలలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. హీరోగా తనకు తాను నిలదొక్కుకున్నాను అనే భావించినప్పటి నుంచి నాని ఎక్కువగా విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆసక్తికరమైన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన తాజా సినిమాలన్నీ అదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ప్రస్తుతానికి నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు.…
Nani eye injured while shooting action episodes for Saripodha Sanivaram: ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టిపెరిగి నటన మీద ఆసక్తితో దర్శకత్వ శాఖలో పని చేస్తూ ఆర్జేగా మారి చివరికి అష్టాచెమ్మా అనే సినిమాతో హీరోగా మారాడు ఘంటా నవీన్ కుమార్ అలియాస్ నాని. పక్కింటి కుర్రాడిలా అందరికీ నాని అని పరిచయం అయిన నవీన్ కుమార్ ఇప్పుడు తెలుగు హీరోలలో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యామిలీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ మధ్య…
వెనుక దన్నుగా స్టార్ ఫ్యామిలీ లేదు. ముందు మూటలకొద్ది ధనమూ లేదు. కేవలం తనను తాను నమ్ముకొని చిత్రసీమలో అడుగు పెట్టిన నాని, ఇప్పుడు నవతరం కథానాయకుల్లో తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు.