Nani : నాని తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్..
- క్లాప్ అసిస్టెంట్ గా పనిచేసిన నాని
- తొలి రెమ్యునరేషన్ అంతే
- ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఇప్పుడు బడా హీరో. సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కానీ నాని కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాడే. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా.. తొలి పారితోషికం ఎవరికైనా చాలా స్పెషల్ గా ఉంటుంది కదా. అందుకే నాని కూడా తన తొలి రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చాడు. ‘నేను ఓ సినిమాకు క్లాప్ అసిస్టెంట్ గా పనిచేశాను. దానికి నాకు రూ.2500 ఇచ్చారు. కానీ చెక్ రూపంలో ఇచ్చారు. ఏదో కారణాల వల్ల ఆ ప్రొడక్షన్ కంపెనీ వేరే బ్యాంక్ కు మారిపోయింది. అప్పటికే అందరూ చెక్కులు బ్యాంకులో వేసుకున్నారు. కానీ నేను మాత్రం దాన్ని అందరికీ చూపించుకుంటూ లేట్ చేశాను.
Read Also : Smart Phone :రూ. 8 వేల లోపు ధరలో బ్రాండెడ్ టాప్ 3 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
తర్వాత వేస్తే ఆ చెక్ బౌన్స్ అయింది. కానీ వాళ్లను మళ్లీ అడగలేదు. అలా నా తొలి రెమ్యునరేషన్ కూడా నేను ఖర్చు చేయలేకపోయాను. అది అలాగే నా వద్ద ఉండిపోయింది. కానీ ఒక బెస్ట్ మెమొరీలాగా ఉండిపోయింది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి సినిమాలు చేశాను. ఆ డబ్బులు కూడా నెలకు రూ.4వేలు అప్పట్లోనే ఇచ్చేవారు. దాంతో అమ్మ, నాన్నలకు రింగ్స్ కొన్నాను. ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
- Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
తాజావార్తలు
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
-
Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!