Home
Heart Attack
Heart Attack News
-
Heart Attack: స్టూడెంట్స్‌కు పాఠాలు చెబుతూ ఆగిన గుండె
Heart Attack: ఇటీవల కాలంలో మరుక్షణం ఏం జరుగుతుంది.. ఎవరి గుండె ఎప్పుడు ఆగిపోతుందో చెప్పడం కష్టమవుతోంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు గుండెపోటుకు గురవుతున్నారు. -
Heart Attack : గుండెపోటు వచ్చిందా.. డయల్ 999
Heart Attack : ముప్పై ఏళ్లు నిండక ముందే నేడు యువత గుండెపోటుకు బలవుతున్నారు. రోజురోజుకు గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. -
Heart Attack: వ్యాయామం చేస్తూ గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
Heart Attack: గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై మరణించాడు. -
Peanuts: గుప్పెడు శనగలు తినండి.. గుండెను భద్రంగా పెట్టుకోండి
Peanuts: ఇటీవల కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బుల సమస్య ఎక్కువైపోతోంది. దీంతో గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరిగింది. -
Heart Attack: సలాం పోలీస్.. సీపీఆర్ చేసి ప్రాణం నిలబెట్టిన రక్షకభటుడు
Heart Attack: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాదులో కానిస్టేబుల్ జిమ్ లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మరణించిన ఘటన మరువక ముందే.. -
Heart Attack: బాస్కెట్‌బాల్ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి
ఇటీవల చిన్నా పెద్దా లేకుండా గుండె సంబంధ వ్యాధులతో జనాలు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. బాస్కెట్‌బాల్ ఆడుతూనే ఓ పాఠశాల విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన అగ్రరాజ్యమైన అమెరికాలో చోటుచేసుకుంది. -
Bridegroom : పెళ్లి పనులు చేస్తూనే.. వరుడు అనంతలోకాలకు
Bridegroom passes away with heart attack. Breaking news, latest news, telugu news, big news, heart attack -
Heart Health: జిమ్‌కి వెళ్లాలనుకుంటున్నారా..? ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిది..
Exercise – heart health: ఆరోగ్యం కోసం జిమ్ కు వెళ్తే గుండె పోటుతో మరణించిన సంఘటనలు ఇటీవల కాలంలో చాలానే చూశాం. యువకులు, వయసు పైబడిన వారు అనే తేడా లేకుండా వ్యాయామాలు చేస్తూ గుండెపోటుకు గురవుతున్నారు. ఫిట్ నెస్ కోసం జిమ్ చేస్తూనే కుప్పకూలిపోతున్నారు. కన్నడ స్టార్ పునిత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే జిమ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్ కు గురై మరణించిన సంగతి తెలిసిందే. -
Heart Disease: రోజుకు 6 వేల-9 వేల అడుగులు నడవండి.. గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోండి..
Walking 6,000-9,000 steps a day lowers risk of heart disease: ప్రస్తుతం గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు వయసు పైబడిన వారికి వచ్చే వ్యాధిగా గుండె జబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు 20 ఏళ్ల యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. జీవనతీరు మారడం, పని ఒత్తడి, ఆహారపు అలవాల్లు, వ్యాయామం లేకపోవడం ఇలా అన్ని కలిసి గుండె వ్యాధులకు కారణం అవుతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం… -
Heart Attack: గుండెపోటుతో చనిపోయిన 12ఏళ్ల బాలుడు.. కర్ణాటకలో ఘటన
Heart Attack: సాధారణంగా గుండెపోటు తీవ్ర ఒత్తిడికి గురైన వ్యక్తులకు ఎక్కువగా వస్తుంటుంది. అది కూడా గుండెపోటు 50 ఏళ్లకు పైబడిన వారికే వస్తుంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!