కామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటు రావడంతో ఓ రైతు ధాన్యం కుప్పపైనే ప్రాణాలు వదిలాడు. లింగంపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు ఆలస్యం అవుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మానసిక వత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారు. 15 రోజ�
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్లకే అకాల మరణం చెందడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎప్పుడూ ఎంతో ఫిట్ గా ఉండే ఆయనకు గుండె పోటు రావడం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే ఆయన చేసిన ఆ వ్యాయామమే గుండెపోటుకు కారణం అంటున్నారు. సాధారణంగా వైద్యులు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని చెబుతారు. అ�
చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో నేడు మృతిచెందారు. పునీత్ రాజ్కుమార్ అకాల మరణం సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. శుక్రవారం ఆదాయంలో జిమ్ లో హెవీ వర్క్ అవుట్స్ చేస్తున్న ఆయనకు సడెన్ గా గుండెపోటు రావడంతో బెంగళూరు విఠల్మాల�
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్ మెన్ ఇంజమామ్ కు గుండె పోటు వచ్చింది. ఈ నేపథ్యం లో మాజీ కెప్టెన్ ఇంజమామ్ ను లాహోర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చేర్చారు. సోమ వారం సాయంత్రం పూట ఇంజమామ్ కు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే… ఆయనను ఆస్పత్రి కి తరలించారు కుటుంబ
నటుడు సిద్ధార్ద్ శుక్లా యంగ్ ఏజ్ లో మరణించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం కన్నుమూసిన ఆయన మృతదేహానికి నేడు పోస్ట్మార్టం పూర్తైయింది. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో వైద్యుల సమక్షంలో పోలీస్ అధికారులు పోస్ట్మార్టమును చిత్రీకరించారు. ఈ నివేదిక ప్రకా�
ప్రముఖ బాలీవుడ్ నటి మందిరా బేడి భర్త, నిర్మాత, డైరెక్టర్ రాజ్ కౌశల్ కన్నుమూశారు. 49 ఏళ్ళ వయసున్న ఆయన ఈరోజు ఉదయం హార్ట్ ఎటాక్ తో మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంత చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 90�