Papaya Seeds : ప్రతీ భారతీయుడు బొప్పాయిని ఇష్టంగా తింటారు. ఇది చాలా రుచికరమైన పండు. పైగా చాలా చౌకగా దొరుకుతుంది. అందువల్లే పేద, ధనిక అన్నా తేడా లేకుండా అందరూ తింటారు.
Heart Attack: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వార్తలు ప్రతీరోజు మనం వింటూనే ఉన్నాం.
Obesity : ప్రపంచం మొత్తాన్ని వేధిస్తోన్న ఆరోగ్య సమస్యలో ఊబకాయం ప్రధానమైంది. గత 30 ఏళ్లలో ఊబకాయం ఉన్నవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఊబకాయంతో బాధపడుతున్న పెద్దల సంఖ్య రెండు బిలియన్లకు మించిపోయింది.
Sushmita Sen : నటి సుస్మితా సేన్ తన ఫిట్‌నెస్‌పై ఎప్పుడూ శ్రద్ధ వహిస్తారు. జిమ్, యోగా చేయడం ద్వారా తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు పెద్ద షాక్‌కు గురయ్యారు.
Sleep : సాంకేతిక యుగంలో మనుషులు నిద్రకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. తగినంత సమయం నిద్ర లేకుంటే అనేకానేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
B Pharmacy Student Collapse: వయస్సుతో సంబంధం లేకుండా.. పిల్లలు, యువకులు, పెద్దవాళ్లు, వృద్ధులు అనే తేడా లేకుండా.. ఈ మధ్య కాలంలో గుండె ఆగిపోయి ఎంతో మంది ప్రాణాలు విడిచారు.. ఆడుతూ కొందరు.. పాడుతూ మరికొందరు.. శుభకార్యంలో ఇంకా కొందరు.. ఇలా ఎక్కడపడితే అక్కడ.. అనే తేడా లేకుండా గుండె పోటుతో కన్నుమూస్తున్నారు.. తాజాగా, ఈ జాబితాలో ఓ బీఫార్మసీ విద్యార్థి చేరాడు.. 19 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయంటూ.. ఈ లోకాన్ని వదిలేశాడు.. స్నేహితులతో కలిసి…
Inter Student Heart Attack:అసలు కుర్రాళ్లకు ఏమవుతుంది.. గత కొన్ని రోజులుగా కుర్రాళ్ళు.. గుండెపోటుతో పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు. జిమ్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ, బ్యాడ్మింటన్ ఆడుతూ, టీవీ చూస్తూ.. ఇలా రకరకాల సందర్భాల్లో యువకులు గుండెపోటుకు గురి అవుతున్నారు.