Spotless Face Tips: ప్రస్తుత కాలంలో తినే తిండి వల్ల యువతలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువత తినే ఆహార పదార్థాలలో జంక్ ఫుడ్స్ వల్ల వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యుక్త వయసులో వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు జీవితాంతం అలాగే ఉంటాయి. అయితే, వాటిని ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలను వాడి వాటిని నివారించవచ్చు. మరి అవేంటో ఓసారి చూద్దామా. Also Read:…
Belly Fat : ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్ ( పొట్టపై కొవ్వు) పెరగడం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. బెల్లీ ఫ్యాట్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పొట్టపై కొవ్వు పెరిగే సమస్య వస్తుంది. పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి ఆహారంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా., వ్యాయామం చేయడంతోపాటు ఆహారంలో కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చుకోవడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్…
ఈరోజుల్లో చాలా మంది రాత్రి లేటుగా పడుకుంటున్నారు.. ఉదయం లేటుగా లేస్తున్నారు.. అప్పుడు కూడా బద్ధకంగా ఉంటున్నారు.. ఉదయం తీసుకొనే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం సరిగ్గా తీసుకోకపోతే, మీరు రోజంతా బద్ధకం మరియు అలసటతో ఉంటారు. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో డైట్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…
ఈ రోజుల్లో ఆల్కహాల్ తాగడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏ చిన్న కార్యక్రమమైనా, ఎవరి బర్త్‌డే వేడుకలైనా సరే.. మద్యం బాటిల్‌ను తెరవడం తప్పనిసరి అయిపోయింది. నేటి యుగంలో గెట్-టుగెదర్‌లు, పార్టీలలో మద్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీకెండ్ల కోసం ఎంతో మంది ఎదురుచూసేది ఈ ఆల్కహాల్ కోసమే. కానీ మద్యం తాగడం వల్ల శరీరంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు కూడా పడతాయి.
మనదేశంలో ఈ మధ్య హార్ట్ ఎటాక్ తో చనిపోతున్న వారిసంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతుంది. కోవిడ్ వచ్చి వెళ్లాక చాలా మంది రక్తం గడ్డ కట్టి చనిపోతున్నారు.. దీనికి కారణాలు అనేకం ఉన్నా కూడా అసలు కారణం ఇదని చెప్పలేకపోతున్నారు.. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే మాత్రం కొన్ని తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. అవకాడోల గురించి అందరికీ తెలిసిందే. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులతోపాటు పొటాషియం సమృద్ధిగా…
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. తినడం ద్వారా మీరు అమరత్వం పొందగలిగేది ప్రపంచంలో అలాంటిదేమీ లేదు. కానీ కొన్ని విషయాలు తినడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఏమిటో మీకు తెలుసా?.
ఒకప్పుడు క్యాన్సర్ అంటే ప్రాణంతకరమైన వ్యాధి.. ఈరోజుల్లో ఈ వ్యాధి కామన్ అయ్యింది..చాలా మంది వివిధ రకాల క్యాన్సర్ బారిన పడుతున్నారు.. అయితే మారిన మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి నిపుణులు చెబుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ బారిన పడడానికి ఎలా కారణమవుతున్నాయో ముందుగా మనం తెలుసుకుంటే మనం వాటి జోలికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం.. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, పిండి…