Home
Healthy Eating
Healthy Eating News
-
Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి – మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
Healthy Breakfast: చలిగాలులు మొదలయ్యాయంటే చాలు.. చాలామందికి కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం చుట్టుముడతాయి. ఈ కాలంలో శరీరానికి వెచ్చదనంతో పాటు ఎముకలకు గట్టి బలాన్నిచ్చే పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, ఉప్మాలే తిని బోర్ కొట్టిన వారికి.. ప్రకృతి ప్రసాదించిన రెండు అద్భుతమైన దినుసుల కలయికతో అదిరిపోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే రాగి-మునగాకు రొట్టె. రాగుల్లో ఉండే సమృద్ధియైన క్యాల్షియం ఎముకలను దృఢంగా మారిస్తే,… -
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
ఉసిరికాయలను (ఆమ్లా) పోషకాల గనిగా, సూపర్ఫుడ్గా భావిస్తారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఏ ఇతర శక్తివంతమైన ఔషధ పదార్థంలాగే, ఉసిరికాయలు కూడా మన శరీరంపై తీవ్రమైన, నిర్దిష్టమైన శారీరక ప్రభావాలను చూపుతాయి. ఒకరికి మేలు చేసే ఈ సూపర్ఫుడ్, మరొకరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. అందుకే ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకునేవారు, ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు… -
Healthy Food Buying Tips : ప్యాకెట్పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
టీ, బ్రెడ్, బిస్కెట్లు, చిప్స్.. చివరికి తాగే నీళ్లలో కూడా ప్రోటీన్ ఉందంటూ మార్కెట్లో రకరకాల ఉత్పత్తులు దర్శనమిస్తున్నాయి. పెరుగుతున్న ‘ప్రోటీన్ క్రేజ్’ను క్యాష్ చేసుకునేందుకు అనేక కంపెనీలు ప్యాకెట్పై పెద్ద అక్షరాలతో ‘హై ప్రోటీన్’ అని రాసి ప్రచారం చేస్తున్నాయి. అయితే, ప్యాకెట్పై ప్రోటీన్ అని రాసి ఉన్నంత మాత్రాన అది ఆరోగ్యకరమైన ఆహారమని నమ్మకూడదని ప్రముఖ న్యూట్రిషనిస్ట్, హెల్త్ కోచ్ రాయన్ ఫెర్నాండో హెచ్చరిస్తున్నారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా సమయం లేనప్పుడు ప్రోటీన్ బార్లు,… -
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
Cauliflower Quality Test: చలికాలం వచ్చిందంటే చాలు, మార్కెట్ నిండా తెల్లటి క్యాలీఫ్లవర్లు కళకళలాడుతుంటాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే, మార్కెట్లో గోభీ కొనేటప్పుడు అందరినీ వేధించే పెద్ద సమస్య ఏంటంటే, దానిలోపల దాక్కుని ఉండే పురుగులు. పైకి ఎంత చూడముచ్చటగా, తెల్లగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు క్యాలీఫ్లవర్లు లోపల చిన్న పురుగులు ఉంటాయి. దీనివల్ల మన డబ్బు వృథా కావడమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. మార్కెట్లో… -
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్లోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయండి!
Healthy Lifestyle: మన ఆరోగ్యంపై ఆహారం మాత్రమే కాదు.. ఆహారం తీసుకునే సమయం కూడా ప్రభావం చూపుతుందా? అంటే అవుననే అంటున్నారు వైద్యులు. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆలస్యంగా చేయడం, రాత్రి చాలా ఆలస్యంగా డిన్నర్ చేయడం వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనల్లో వెలుగు చూసినట్లు తెలిపారు. అమెరికాలో 40 ఏళ్లు పైబడిన 31 వేల మందికి పైగా వ్యక్తుల డేటాను పరిశీలించి ఈ అధ్యయనం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1999 నుంచి… -
Monsoon Diet: ఆరోగ్యానికి మంచివే అయినా.. వర్షాకాలంలో ఈ కూరగాయలు ప్రమాదకరం..!
Monsoon Diet: వర్షాకాలంలో వాతావరణం చల్లగా మారినప్పటికీ తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఆహార పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని కూరగాయలను తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. వర్షాకాలంలో కొన్ని కూరగాయలు తేమ కారణంగా సులభంగా కలుషితమయ్యే అవకాశం ఉండటంతో వాటిని తీసుకునేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు.… -
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
Jamun : వేసవి ముగింపు దశలో మార్కెట్లో కనిపించే నల్లని ఊదా రంగు పండ్లలో నేరేడు పండు ఒకటి. చాలామంది దీనిని కేవలం రుచికరమైన సీజనల్ పండుగానే భావిస్తారు. కానీ ఈ చిన్న పండులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఎంతో పెద్దవి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, శరీరంలో వాపులను తగ్గించడం వంటి అనేక అంశాల్లో నేరేడు పండు ఉపయోగపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దీప్శిఖా జైన్… -
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
Sugar Cravings Control : చాలామందికి తీపి పదార్థాలు చూడగానే తినాలనే కోరిక కలుగుతుంది. మరికొందరైతే ఆ కోరికను అదుపు చేసుకోలేక అతిగా తినేస్తుంటారు. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు డైట్లో ఉన్నా లేదా ఆరోగ్య కారణాల వల్ల తీపిని తగ్గించుకోవాలనుకున్నా, కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ కోరికను అదుపులో ఉంచుకోవచ్చు. కార్బోహైడ్రేట్ల సమతుల్యత , ప్రోటీన్ ప్రాముఖ్యత తీపి తినాలనే కోరికను తగ్గించడానికి ప్రాథమిక మార్గం మీ ఆహారంలో… -
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
Fruit Storage Tips : వేసవి , వర్షాకాలంలో మార్కెట్లో పుచ్చకాయ, మామిడి, సపోటా, అరటిపండు వంటి రసవంతమైన పండ్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే, పెద్ద పండ్లను ఒకేసారి పూర్తిగా తినడం సాధ్యం కానప్పుడు, వాటిని కోసి మిగిలిన భాగాన్ని పక్కన పెడుతుంటాము. తొక్క తీయని పండ్లకు ప్రకృతిసిద్ధమైన రక్షణ పొర ఉంటుంది కాబట్టి అవి త్వరగా పాడవు. కానీ, ఒక్కసారి పండును కోసిన వెంటనే వాతావరణంలోని వేడి, తేమ కారణంగా బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.… -
Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
Oats Roti Recipe: ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గోధుమ పిండి లేదా మైదా పదార్థాలకు బదులుగా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకుంటున్నారు. అలాంటి వాటిలో ఓట్స్ ప్రముఖ స్థానం దక్కించుకున్నాయి. సాధారణంగా ఓట్స్ను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు. అయితే ఓట్స్తో రుచికరమైన రోటీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఓట్స్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా…
తాజావార్తలు
-
Hyderabad: అర్ధరాత్రి నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేడు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ
-
IND vs PAK Final: నేడే భారత్, పాకిస్థాన్ టైటిల్ పోరు.. టీమ్స్, వెన్యూ, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ఏపీ.. నేటి నుంచి నామినేషన్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
US Flight Chaos: అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత.. కమ్యూనికేషన్ లోపంతో దేశవ్యాప్తంగా ఫ్లైట్స్ గ్రౌండ్
-
Astrology: నవంబర్ 14 శనివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజలు చేస్తే మంచిది..?
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!