Home
Healthy Eating
Healthy Eating News
-
Healthy Chicken Eating Tips: చికెన్ రెగ్యులర్ గా తింటున్నారా.. వండేటపుడు ఈ టిప్స్ పాటించండి..
ప్రస్తుతం సమాజంలో ఉన్న బిజీ లైఫ్ తో చాలామంది తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. బయటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ విపరీతంగా తినడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే కొంతమంది రోజు ముక్క లేకుండా భోజనం చేయరు. ప్రస్తుతం ఇలాంటి వారు పెరిగిపోతున్నారు. అయితే.. తరచుగా చికెన్ తినేవారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని వైద్యులు సూచిస్తున్నారు. మటన్ ధరలు పెరగడంతో సహజంగానే చాలా మంది చికెన్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే చికెన్ వండేటప్పుడు కొన్ని సులభమైన… -
Sweet Corn for Diabetics: డయాబెటిక్ రోగులు మొక్కజొన్న తినొచ్చా..?
Sweet Corn for Diabetics: డయాబెటిస్ తో బాధపడే వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న దానిపై విభిన్న రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా కొన్ని ఆహారాలు డయాబెటిస్ స్ధాయిలను పెంచుతుండగా, మరికొన్ని ఆహారాలు డయాబెటిస్ స్థాయిలను నియంత్రిస్తున్నాయని నిపుణులు పలు అధ్యయనాల ద్వారా నిర్ధారించారు. షుగర్ వ్యాధి గ్రస్తులు స్వీట్ కార్న్ తినే విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. తీపి మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉండటంతోపాటు, పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. -
Chicken : చికెన్ స్కిన్ తింటే ప్రమాదమే.. ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త!
చికెన్ అంటే చాలామందికి నోరూరిపోతుంది. రుచికరంగా, క్రిస్పీగా ఉండే చికెన్ స్కిన్ అంటే మాత్రం మరింత ఇష్టపడేవాళ్లు ఉంటారు. అయితే ఈ చర్మం వెనుక కొన్ని ఆనారోగ్యపరమైన ప్రమాదాలు దాగున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు చికెన్ చర్మాన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. ఎవరు తినకూడదో, ఎందుకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎవరు చికెన్ స్కిన్ తినకూడదు? 1. గుండె జబ్బులతో బాధపడేవారు చికెన్ చర్మంలో అధికంగా ఉండే సాచురేటెడ్… -
Broccoli Superfood: బ్రోకలీ తినడం వల్ల నిజంగానే బరువు తగ్గవచ్చా..?
Broccoli Superfood: బ్రోకలీ.. ఇది కాలీఫ్లవర్ రకానికి చెందిన ఒక కూరగాయ. ఇది చూడడానికి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి, చూడడానికి కాలీఫ్లవర్ మాదిరిగానే ఉంటాయి. ఇక ఈ బ్రోకలీలో అనేక పోషక విలువలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక కొన్ని అధ్యయనాలు ఇందులో అనేక క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇక 100 గ్రాముల బ్రోకలీలో సుమారుగా 35 కాలోరీలు మాత్రమే ఉంటాయి. కానీ, ఇది కడుపుని… -
Avoid Ice in Street Juices: జూస్‌లో ఐస్ వేసుకుని తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
జ్యూస్‌లు అనగానే చాలా మందికి ఇష్టం. వీటిని టేస్టీ అండ్ హెల్దీగా చేయాలంటే కొన్ని టేస్టీ ఫుడ్స్‌తో తయారు చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో వెదర్‌కి తగ్గట్టుగా మనం జ్యూస్ ప్రిపేర్ చేస్తే బయటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కానీ.. మీరు బయట జూస్లు తాగుతుంటే ఈ వార్త మీకోసమే.. వాస్తవానికి.. బయట తయారు చేసే పానీయాలకు జోడించే ఐస్ మంచి నాణ్యతతో ఉండదు. ఈ జూస్లు కొంత వరకు మీ శరీరాన్ని చల్లబరిచినా.. దీర్ఘకాలిక నష్టాలను… -
Health: వేసవిలో సూపర్‌ఫుడ్.. ఇది తింటే ఎన్ని ప్రయోజనాలంటే..?
వేసవి వచ్చిదంటే చాలు ఎండలకు భయపడి బయటకు పోవాలంటే నరకం కనపడుతుంది. కొద్దిసేపు ఎండకు తిరగారంటే చాలు శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా.. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి జలదాహం, నీరసం, అలసట, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో శరీరాన్ని చల్లగా ఉంచే, హైడ్రేటెడ్‌గా నిలిపే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. దోసకాయ సలాడ్ ఎండ కాలంలో అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. -
Sugar Levels: జొన్న రొట్టెలు తింటే డయాబెటిస్ తగ్గుతుందా?
ఆహార మార్పుల వల్లనో, వాతావరణం వల్లనో చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం పాలవుతున్నారు. దాంతో పాటు ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి. వీటన్నిటినీ అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహార పద్ధతులను పాటించాలంటున్నారు నిపుణులు. -
Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలతో ఇన్ని బెనిఫిట్సా.. తెలిస్తే వదలరు..!
గుమ్మడికాయ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. గుమ్మడికాయ గింజల్లో ఉన్న పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. వీటిలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో.. మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో సహాయపడతాయి. -
Water Melon: పుచ్చకాయలను ఫ్రిజ్‌లో పెట్టి తినేస్తున్నారా? డేంజర్లో పడినట్లే!
Water Melon: ఎండాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎండల తీవ్రత కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎండ, ఉక్కపోతతో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ వేడిని తట్టుకునేందుకు ఏసీలు, కూలర్లు వాడటం మొదలు పెట్టేసారు కూడా. అయితే, ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొన్ని పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం పుచ్చకాయ (వాటర్ మిలన్) చాలా… -
Zinc Rich Foods: జింక్ లోపం ఉన్న వాళ్లు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసా..?
జింక్ (Zinc) మన శరీరానికి చాలా ముఖ్యమైన ఖనిజం. ఇమ్యూనిటీ, జీవక్రియ, హార్మోన్ నియంత్రణ, కణజాల పెరుగుదలలో జింక్ సహాయపడుతుంది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!