కొబ్బరి నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అలసట, నీరసాన్ని పోగొట్టడానికి రిఫ్రెష్ డ్రింక్ గా పని చేస్తుంది. ఇది.. సహజంగా తీపి, తాజా పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. కొబ్బరి నీటిలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి.. శరీరానికి బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా.. శరీరంలో నీటి లోపాన్ని తొలగించడానికి కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కొబ్బరి నీళ్లు తాగడం…
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. దాని కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కెమికల్ ప్రోడక్స్ట్ వాడి కాకుండా న్యాచురల్ గా అందంగా మారాలని అనుకుంటారు.. దాంతో కూరగాయలతో తయారు చేసిన జ్యూస్ లను తాగుతుంటారు.. ఏ కాయలతో చేసిన జ్యూస్ లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. కూరగాయలు, పండ్ల రసాలు కూడా శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది కాంతివంతమైన ఛాయను ఇస్తుంది.. క్యారెట్ వంటి కూరగాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.…
Kidney Stones : మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. కిడ్నీ శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. చాలా మంది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. కానీ ఇది రానురాను తరువాత ప్రాణాంతకం అవుతుంది.