Jowar Breakfast Recipe: ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది ఒక్క రోజు నిర్ణయంతో వచ్చేది కాదు.. రోజూ మనం తీసుకునే చిన్న చిన్న అలవాట్ల సమాహారమే నిజమైన హెల్త్‌కు పునాది. సరైన ఆహారం ఎంపిక చేయడం, శరీరానికి అవసరమైన పోషకాలను సహజమైన మార్గంలో అందించడం, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండడం వంటి అలవాట్లు బరువు నియంత్రణతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్‌ను హెల్తీగా తీసుకోవడం రోజంతా ఎనర్జీ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.…